हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Latest News: OTT: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే!

Anusha
Latest News: OTT: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే!

ఈ మధ్య ఎక్కువగా, సినీ ప్రియుల దృష్టి ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లుతోంది.. థియేటర్‌కు వెళ్లే అవకాశం లేని వారు, కుటుంబంతో కలిసి ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ వారం ఓటీటీ ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమా (‘Raju Weds Rambai’ movie). థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి యువతలో మంచి బజ్‌ను సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ (OTT) ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. గత నెల థియేటర్లలో విడుదలై యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు గురువారం నుంచి ఈటీవీ విన్‌ (Etv Win) లో స్ట్రీమింగ్ కానుంది.

Read Also: Pradeep Ranganathan: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల వాయిదా

‘ప్రేమంటే’

ప్రియదర్శి నటించిన ‘ప్రేమంటే’ చిత్రం. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. ఆనంది కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సుమ కనకాల, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ‘‘సారం లేని సంసారం వద్దు… విడాకులే ముద్దు’’ అనే డైలాగ్‌తోనే ఈ సినిమా టోన్‌ను స్పష్టంగా చెప్పేశారు దర్శకుడు.థియేటర్లలో నవ్వులు పంచిన ఈ చిత్రం ఇప్పుడు శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రేక్షకులను అలరించనుంది.

These are the movies releasing on OTT this week!
These are the movies releasing on OTT this week!

వెబ్ సిరీస్

  • ఫ్యాటల్ ఫ్యూరీ సీజన్ 2 (సిరీస్) – బుధవారం – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 (సిరీస్) – గురువారం – నెట్‌ఫ్లిక్స్
  • రా లక్కీ జావి బాల్ మర్డర్ (సినిమా) – శుక్రవారం – నెట్‌ఫ్లిక్స్
  • ఫోర్ ఇయర్స్ ఫ్లాట్ సీజన్ 4 (సిరీస్) – శుక్రవారం – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • ఇన్ హెడ్‌రెండ్ (సిరీస్) – శుక్రవారం – జియో హాట్‌స్టార్
  • డన్ హౌస్ (సినిమా) – శుక్రవారం – నెట్‌ఫ్లిక్స్
  • ది షాడోస్ (సిరీస్) – శుక్రవారం – జియో హాట్‌స్టార్
  • దివ్య దృష్టి (సినిమా) – శనివారం – నెట్‌ఫ్లిక్స్

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870