This Week Telugu Releases : వినాయక చవితి కానుకగా త్రిబాణధారి బార్బరిక్ సినిమా ఆగస్టు 29న విడుదల (This Week Telugu Releases)కానుంది. ఈ చిత్రంలో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్.సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అదే రోజు పరమ్ సుందరి సినిమా కూడా విడుదల అవుతోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించగా, గణేశ్ చతుర్థి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుందరకాండ అనే రొమాంటిక్ కామెడీ చిత్రం నారా రోహిత్ ప్రధాన పాత్రలో రూపొందింది. ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకులను పలకరించనుంది.

అదే రోజు కన్యాకుమారి సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇందులో శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా కనిపించనున్నారు.

OTT రిలీజ్‌లు – ఆగస్టు 25 నుండి 30 వరకు
Netflix : ఆగస్టు 26న Abigail (Telugu) రిలీజ్ అవుతోంది.
ఆగస్టు 29న Metro In Dino (Hindi) వస్తుంది.
అలాగే ఆగస్టు 30న Karate Kid: Legends (English) రిలీజ్ అవుతుంది.
Amazon Prime : ఆగస్టు 25న Upload 4 (Webseries),
ఆగస్టు 27న Half CA2 (Hindi Series),
ఆగస్టు 29న Songs of Paradise (Hindi) విడుదల కానున్నాయి.
Jio Cinema : Rambo in Love (Telugu) ఆగస్టు 29న ప్రేక్షకులను అలరించనుంది.
Read also :