हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Latest News: Shraddha Kapoor: Zootopia మూవీకి శ్రద్ధా వాయిస్ ఓవర్

Anusha
Latest News: Shraddha Kapoor: Zootopia మూవీకి శ్రద్ధా వాయిస్ ఓవర్

బాలీవుడ్‌లో తన అందం, నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందిన కథానాయిక శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor) ఇప్పుడు మరో కొత్త కోణంలో ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది. ఈసారి ఆమె తెరపై కనిపించరు, కానీ తెర వెనుక తన గాత్రంతో మాయ చేయబోతుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: Bigg Boss 9: రాము రాథోడ్‌ సడెన్‌ సెల్ఫ్‌ ఎలిమినేషన్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన వాల్ట్ డిస్నీ స్టూడియోస్‌ (Walt Disney Studios) రూపొందించిన ‘జూటోపియా’ (Zootopia) యానిమేషన్‌ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘జూటోపియా 2’ (Zootopia 2) రూపుదిద్దుకుంటోంది.

డిస్నీ సంస్థ (Walt Disney Studios) నుంచి రాబోతున్న‌ 64వ యానిమేషన్‌ చిత్రమిది. ఈ చిత్రంలో కీలకమైన జూడీ హోప్స్ (Judy Hopps) అనే ఉత్సాహవంతులైన కుందేలు పోలీసు అధికారి పాత్రకు హిందీలో శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor) తన వాయిస్ ఓవ‌ర్‌ని అందించ‌బోతున్నారు.

శ్రద్ధా కపూర్‌ కూడా ఈ అవకాశంపై స్పందిస్తూ

ఈ విషయాన్ని ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ (Walt Disney Studios) ఇండియా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అద్భుతమైన నటి శ్రద్ధా కపూర్‌ జూటోపియా 2 ఫ్యామిలీలో చేరడం చాలా ఉత్సాహంగా ఉంది అని ఆ పోస్ట్‌లో పేర్కొంది. శ్రద్ధా కపూర్‌ కూడా ఈ అవకాశంపై స్పందిస్తూ..

అద్భుతమైన జూడీ హోప్స్ పాత్రకు హిందీలో గాత్రం అందించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆమె ధైర్యవంతురాలు, సాహసి.. చిన్నప్పటి నుంచి చాలా క్యూట్‌గా ఉంటుంది అని తెలిపారు. జారెడ్ బుష్, బైరన్ హోవార్డ్ దర్శకత్వం వహించిన ఈ యానిమేషన్‌ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870