हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Kuttram Purindhavan: ‘కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్’ (సోనీ లివ్) సిరీస్ రివ్యూ

Anusha
Latest News: Kuttram Purindhavan: ‘కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్’ (సోనీ లివ్) సిరీస్ రివ్యూ

ఇటీవల కాలంలో సరికొత్త కంటెంట్ చిత్రాలు, సిరీస్ లు, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.’కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్’ .. (Kuttram Purindhavan) ఇది తమిళంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. పశుపతి .. విధార్థ్ .. ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, సెల్వమణి దర్శకత్వం వహించాడు.

Read Also: Shiva Raj Kumar: విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న శివన్న

ఈ నెల 5వ తేదీన ఈ సిరీస్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. ప్రముఖ ఓటీటీ ‘సోనీ లివ్’ (Sony Liv) లో స్ట్రీమింగ్ అవుతోంది.. అయితే 4వ తేదీ సాయంత్రం నుంచే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 7 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ (Kuttram Purindhavan), తమిళంతో పాటు తెలుగు, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం.

కథ ఏంటంటే?

ఓ గ్రామానికి చెందిన మెర్సీ అనే అమ్మాయి మిస్ కావడం కలకలం రేపుతుంది. ఆ అమ్మాయి పేరెంట్స్ వెతుకుతుండగా ఓ ప్రదేశంలో స్పృహ లేకుండా పడి ఉంటుంది. ఆమెపై ఎవరో అత్యాచారం చేసిన ఆనవాళ్లు ఉంటాయి. ఆ చిన్నారి పక్కింట్లో పైన ఉండే భాస్కర్‌ను పోలీసులు విచారిస్తారు.

ఇదే టైంలో భాస్కర్ కొడుకు బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. కొన్ని రోజులలో తాను రిటైర్ అవుతాడు గనుక, వచ్చిన డబ్బుతో మనవడికి సర్జరీ చేయించాలనే ఉద్దేశంతో భాస్కర్ ఉంటాడు.. తర్వాత,అతను ఏం చేశాడు? అసలు మిస్ అయిన ఆ చిన్నారికి భాస్కర్‌కు ఏంటి సంబంధం? మెర్సీని చంపిన హంతకుడు ఎవరు? పోలీసులు ఎలా ఈ కేస్ సాల్వ్ చేశారు? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

'Kuttram Purindhavan: The Guilty One' (Sony Liv) Series Review
‘Kuttram Purindhavan: The Guilty One’ (Sony Liv) Series Review

విశ్లేషణ

నీతిగా బ్రతకడం .. నిజాయితీగా వ్యవహరించడం .. మనస్సాక్షి చెప్పిన ప్రకారం నడచుకోవడం అందరి వలన అయ్యే పనికాదు. కానీ అలాంటివారికి కూడా ఒక్కోసారి నిజాలు చెప్పలేని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనస్సాక్షి మాట వినని పరిస్థితులను కల్పిస్తూ ఉంటాయి. ఏదో ఒక మూల నుంచి తొంగిచూసే స్వార్థం, ఆత్మసాక్షికి అడ్డుపడుతుంది. అలాంటి ఒక స్థితికి .. పరిస్థితికి పట్టుబడిన ఒక వ్యక్తి చుట్టూ దర్శకుడు అల్లుకున్న కథ ఇది.

ఒకే దృశ్యం .. ఒకే సన్నివేశం మనం చూసే ఉద్దేశాన్ని బట్టి మారిపోతుందనే  విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయంగా అనిపిస్తుంది. నీతిగా బ్రతికేవాడికి ఒక నిజాన్ని దాచడానికి మించిన శిక్ష లేదని నిరూపించే ఈ కథ కదిలిస్తుంది. ‘మనలోని మంచితనం ఎదుటివారికి తెలుస్తుంది. కానీ మనలోని చెడ్డతనం మనకి మాత్రమే తెలుస్తుంది’ అనే డైలాగ్ ఈ  సిరీస్ మొత్తానికి హైలైట్ గా నిలుస్తుంది.   

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870