हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Kankhajura Review : ‘కంఖజూర’ సిరీస్ రివ్యూ!

Divya Vani M
Kankhajura Review : ‘కంఖజూర’ సిరీస్ రివ్యూ!

క్రైమ్ థ్రిల్లర్ (Crime thriller) జోనర్ ప్రేమికుల కోసం హిందీలో వచ్చిన ‘కంఖజూర’ (‘Kankhajura’) ఓ వెబ్ సిరీస్. మోహిత్ రైనా, రోషన్ మాథ్యూ కీలక పాత్రలు పోషించారు. చందన్ అరోరా దర్శకత్వం వహించిన ఈ సిరీస్, సోనీ లివ్‌ లో మే 30 నుంచి స్ట్రీమింగ్‌లో ఉంది.ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందిన ఈ థ్రిల్లర్, తెలుగు సహా పలు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే టైటిల్‌తో తెగ హైప్ క్రియేట్ చేసిన ఈ కథ అసలు ఎంత ఫీల్ ఇచ్చింది?మ్యాక్స్ (మోహిత్ రైనా) ఓ ధనవంతుడి కూతురు నిషాను పెళ్లి చేసుకుంటాడు. వారికి ఒకే కుమార్తె – ఇరా. మ్యాక్స్‌కి ‘మ్యాక్స్ డెవలపర్స్’ అనే సంస్థ ఉంది. వ్యాపారంలో అతనికి శార్దూ, పెడ్రో అనే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ సహాయపడతారు.అయితే కథ మలుపు తిప్పేది మ్యాక్స్ తమ్ముడు అషూ (రోషన్ మాథ్యూ) జైలులోనుండి విడుదలవ్వడం. 14 ఏళ్ల తర్వాత గోవా జైలు నుంచి అషూ బయటకు వస్తాడు. అతనికి మాటల్లో ఓ నత్తి ఉంటుంది. కొద్దిగా మెంటల్‌గా ఉన్నట్టు ప్రవర్తిస్తాడు.జైలు జీవితానికి కారణమైన మర్డర్‌ కేసు నేపథ్యంలో ఇతనికి ఉన్న నమ్మకాలు, బాధలు కాస్త మిస్టరీగా కనిపిస్తాయి.

Kankhajura Review : 'కంఖజూర' సిరీస్ రివ్యూ!
Kankhajura Review : ‘కంఖజూర’ సిరీస్ రివ్యూ!

అషూ వచ్చాక అంతా మారిపోతుంది

అషూ అన్నయ్య వ్యాపారంలో జాయిన్ కావాలనుకుంటాడు. కానీ మ్యాక్స్‌కి అది ఇష్టం ఉండదు. దాంతో, అషూ శాస్త్రినగర్‌లో ఓ చిన్న గదిలో ఉంటూ కొత్త జీవితం మొదలుపెడతాడు.ఇదే ప్రాంతంలో మ్యాక్స్ కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టాలనుకుంటాడు. కానీ దేశ్‌ముఖ్ బాయి అనే మహిళ అక్కడ రౌడీయిజాన్ని నడుపుతోంది. ఆమె కొడుకులు సూర్య, బాబియా ఇద్దరూ మాస్ ట్రబుల్ మేకర్స్.అషూ ఎందుకు జైలుకు వెళ్లాడు? ఆ మర్డర్ వెనకున్న నిజాలు ఏమిటి? అన్నయ్య నిజంగా మంచివాడేనా? అనే ప్రశ్నలతో కథ సాగుతుంది.కథ సెట్‌అప్ బాగుంది. కానీ స్క్రీన్‌ప్లే మాత్రం గమ్మత్తుగా అనిపించదు. కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నా, కథ మొత్తానికి తగిన ఉత్కంఠ తగ్గిపోతుంది.

నటనపై చెప్పుకోవాల్సిందే

మోహిత్ రైనా పాత్రలో ఒదిగిపోయాడు. రోషన్ మాథ్యూ కూడా నమ్మకమైన నటన చూపించాడు. కానీ మిగతా పాత్రలు మాత్రం పసబడినట్టే ఉన్నాయి. ఒక్కోసారి తక్కువ స్కోప్‌లో హార్డ్హిట్ చేయాలంటే బలమైన రచన కావాలి.కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా కొంత ట్రిమ్ చేసినా బాగుండేది. నిర్మాణ విలువలు అంచనాలకు తగినట్టే ఉన్నాయి.‘కంఖజూర’ అనే టైటిల్, ట్రైలర్ క్రియేట్ చేసిన ఉత్కంఠ, అసలు సిరీస్ ఇవ్వలేకపోయింది. కథలో మేజిక్ లేదు. క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఓసారి ప్రయత్నించొచ్చు. కానీ బిగ్ ఎక్స్‌పెక్టేషన్‌లతో కాకుండా చూడాలి.

Read Also : OTT Movie: ఓటీటీలోకి షకీలా బయోపిక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870