हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Baahubali The Epic Review : బాహుబలి ది ఎపిక్ ట్విట్టర్ రివ్యూ – మళ్లీ తెరపై మహాగాథ

Sai Kiran
Baahubali The Epic Review : బాహుబలి ది ఎపిక్ ట్విట్టర్ రివ్యూ – మళ్లీ తెరపై మహాగాథ

బాహుబలి: ది ఎపిక్ ట్విట్టర్ రివ్యూ – రాజమౌళి సృష్టించిన అద్భుతం మళ్లీ తెరపై

Baahubali The Epic Review : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించిన “బాహుబలి” సినిమాను ఎవరు మరచిపోగలరు? ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం భారత సినీ చరిత్రను మార్చేసిన క్లాసిక్‌గా నిలిచింది. (Baahubali The Epic Review) విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా, ఎంఎం కీరవాణి సంగీతం, కేకే సెంటిల్‌కుమార్ ఛాయాగ్రహణం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేశారు.

Read Also: TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు నేటి నుంచి స్వీకరణ

“బాహుబలి: ది బిగినింగ్” మరియు “బాహుబలి: ది కన్‌క్లూజన్” రూపంలో విడుదలైన ఈ రెండు భాగాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసాయి. ఇప్పుడు ఈ రెండు భాగాలను ఏకతా రూపంలో “బాహుబలి: ది ఎపిక్” పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా మరోసారి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో ప్రీమియర్స్ మొదలయ్యాయి, సోషల్ మీడియాలో అభిమానుల స్పందన విపరీతంగా వస్తోంది.

ఫస్ట్ హాఫ్ అద్భుతం, సెకండ్ హాఫ్ ఎమోషన్ పీక్‌లో! (Baahubali The Epic Review)

“రీ రిలీజ్ అయినా, ఆ థియేటర్ అనుభూతి మాత్రం మిస్ అవ్వకూడదు. గూస్‌బంప్స్ కరెక్ట్‌గా ఇవ్వగలిగిన చిత్రం ఇది,” అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మరొకరు, “10 ఏళ్లు అయినా అదే మాయ, అదే ఎమోషన్. ఇది నిజంగా జక్కన్న బెస్ట్ ఫిల్మ్,” అని కామెంట్ చేశారు.

విజువల్స్, సౌండ్ క్వాలిటీ ఐమ్యాక్స్‌లో టాప్ క్లాస్‌గా ఉందని అభిమానులు (Baahubali The Epic Review)

ప్రశంసిస్తున్నారు. “ఇది సాధారణ రీ రిలీజ్ కాదు, ప్రపంచానికి భారత సినీ గౌరవాన్ని మరోసారి చూపించిన ఘనత రాజమౌళి గారిది,” అని ఒక యూజర్ తెలిపారు.

బాహుబలి ది ఎపిక్ (Baahubali The Epic Review) మొదటి భాగం ముగిసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇంత స్కేల్, ఇంత ఎమోషన్, ఇంత సినిమాటిక్ ఫోర్స్ ఇప్పటికీ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది,” అని ఓ అభిమాని రాశాడు.

బాహుబలి – ఒక చరిత్రాత్మక రీ రిలీజ్! (Baahubali The Epic Review)

న్యూయార్క్‌లోని ఐమ్యాక్స్ థియేటర్‌లో భారీ క్యూలు, ఫుల్ హౌస్ షోలతో ఈ సినిమా మరల సెన్సేషన్‌గా మారింది. యూఎస్‌లో War 2 రీ రిలీజ్‌ను కూడా దాటేసి బుకింగ్ రికార్డులు బద్దలు కొడుతోంది.

“షోలే తర్వాత భారతీయ సినిమాను (Baahubali The Epic Review) గ్లోబల్‌గా రీడిఫైన్ చేసిన చిత్రం ఏదైనా ఉంటే అది బాహుబలే,” అని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870