हिन्दी | Epaper

Randeep Hooda: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

Saritha
Randeep Hooda: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

Randeep Hooda: బాలీవుడ్ విలక్షణ నటుడు రణదీప్ హుడా ఇంట పండంటి ఆడబిడ్డ అడుగుపెట్టింది. ఆయన భార్య లిన్ లైష్రామ్ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను ఆ దంపతులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, తమ కుటుంబంలోకి వచ్చిన ఈ కొత్త అతిథి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Vijay Deverakonda: ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

Randeep Hooda: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య
Randeep Hooda: Randeep’s wife gives birth to a baby girl

అయితే, చిన్నారి రాకతో ఆనందం హుడా కుటుంబానికి రెట్టింపు కావడం విశేషం. ఈ చిన్నారి సరిగ్గా రణదీప్ హుడా తండ్రి రణబీర్ హుడా పుట్టినరోజు నాడే జన్మించింది. తాత, మనవరాలు ఒకే రోజు బర్త్ డే జరుపుకోనుండటంతో ఇది తమకు అత్యంత ప్రత్యేకమైన, భావోద్వేగమైన క్షణమని ఈ జంట పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు రణదీప్ హుడా దంపతులకు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

📢 For Advertisement Booking: 98481 12870