हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Rajamouli controversy: రాజమౌళి వ్యాఖ్యలపై దుమారం: పాత ట్వీట్ మళ్లీ వైరల్

Pooja
Rajamouli controversy: రాజమౌళి వ్యాఖ్యలపై దుమారం: పాత ట్వీట్ మళ్లీ వైరల్

టాలీవుడ్‌ మాస్టర్ ఫిల్మ్‌మేకర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి(Rajamouli controversy) సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే ఈసారి ఆయన వ్యక్తిగత నమ్మకాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. దేవుడిపై విశ్వాసం లేదని బహిరంగంగా చెప్పిన రాజమౌళిపై కొందరు విమర్శలతో ముందుకు వస్తున్నారు.

Read Also: Akhanda New song:జాజికాయ జాజికాయ సిద్ధం – అఖండ 2 హైప్ పీక్‌లో!

Rajamouli controversy
Rajamouli controversy

మహేశ్ బాబు కొత్త చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌లో మాట్లాడుతూ, తన తండ్రి “సినిమాను హనుమంతుడు కాపాడుతున్నాడు” అన్నప్పుడు తానది అంగీకరించలేకపోయానని, ఎందుకంటే తనకు దేవుడిపై నమ్మకం లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడం తోనే సోషల్ మీడియా వేదికల్లో తీవ్ర చర్చ ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో 2011లో రాజమౌళి చేసిన పాత ట్వీట్ కూడా మళ్లీ వైరల్ అవుతోంది.
ఒక అభిమాని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలపగా, రాజమౌళి(Rajamouli controversy) అప్పట్లో ఇలా స్పందించారు:
థాంక్యూ… కానీ నాకు రాముడంటే అప్పుడూ ఇష్టం లేదు. అన్ని అవతారాల్లో కృష్ణుడే ఇష్టం” అని రిప్లై ఇచ్చారు. ఈ రెండు అంశాలను కలిపి చూపిస్తూ, రాముడి పేరుతో సినిమాలు తీసి కోట్ల ఆదాయం పొందుతూ, ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు?” అని నెటిజన్లు విమర్శిస్తూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లోనే కాక, సోషల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870