हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Raja Saab: ఓటీటీలో దూసుకుపోతున్న ‘ప్రభాస్’ సినిమా

Aanusha
Raja Saab: ఓటీటీలో దూసుకుపోతున్న ‘ప్రభాస్’ సినిమా

థియేటర్లలో విడుదలైన సమయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ సినిమా ‘రాజా సాబ్’ (Raja Saab) ఇప్పుడు ఓటీటీలో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రానికి ఊహించని స్పందన లభిస్తోంది. తాజాగా జియో హాట్ స్టార్‌లో విడుదలైన ఈ సినిమా, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

Read Also: Mrithyunjay Movie: రాజమౌళి చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ టీజర్ లాంచ్

Raja Saab: 'Prabhas' movie is making a splash in OTT
Raja Saab: ‘Prabhas’ movie is making a splash in OTT

సెన్సేషనల్ వ్యూస్

విడుదలైన మొదటి వారంలోనే 3 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ వల్లే ఈ వ్యూస్ వచ్చాయని, ‘సలార్’ సినిమాకు కూడా ఇదే హాట్ స్టార్‌లో సెన్సేషనల్ వ్యూస్ వచ్చాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘కల్కి 2’ చిత్రాలపై దృష్టి సారించారు. ‘ఫౌజీ’ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నటుడు మురళీధర్ గౌడ్ భార్య మృతి

నటుడు మురళీధర్ గౌడ్ భార్య మృతి

‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా

‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా

సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు

సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు

పెళ్లి పీటలు ఎక్కబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలో నిశ్చితార్థం

పెళ్లి పీటలు ఎక్కబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలో నిశ్చితార్థం

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్
0:33

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్

ధురంధర్-2 వేట షురూ: రేపే ట్రైలర్ లాంచ్

ధురంధర్-2 వేట షురూ: రేపే ట్రైలర్ లాంచ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

క్రైమ్ కామెడీ వర్కవుట్ అయిందా? సినిమా ఎలా ఉందంటే!

క్రైమ్ కామెడీ వర్కవుట్ అయిందా? సినిమా ఎలా ఉందంటే!

శర్వానంద్ కొత్త మాస్ లుక్ వైరల్

శర్వానంద్ కొత్త మాస్ లుక్ వైరల్

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘సరస్వతి’ మెప్పించిందా?

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘సరస్వతి’ మెప్పించిందా?

📢 For Advertisement Booking: 98481 12870