బుల్లితెర నటుడు ప్రభాకర్ (Prabhakar) కుమారుడు చంద్రహాస్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నిర్వహించిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌లో అసభ్యకరమైన పదజాలంతో కూడిన పాటలు పాడారన్న ఆరోపణలపై హైదరాబాద్ లోని, మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ అశోక్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
Read Also: OTT: మన శంకర వర ప్రసాద్ గారు ఓటీటీ డేట్ ఫిక్స్

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: