ఈ వారం ఓటీటీ(OTT) ప్రేక్షకులు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్(Web Series)ల కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగ సీజన్ సందర్భంగా, థియేటర్లతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా వినోదం పుష్కలంగా అందుబాటులో ఉంటుంది.
Read also: Rukmini Vasanth: ‘టాక్సిక్’ నుంచి రుక్కు ఫస్ట్ లుక్ రిలీజ్

Netflix, Amazon Prime Video, Jio Hotstar, ZEE5, Sony LIV, Aha వంటి ప్రముఖ వేదికలపై అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో గుర్రం పాపిరెడ్డి, దండోరా, అలాగే మమ్ముట్టి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాలం కావల్’ వంటి సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల కోసం త్వరలో విడుదలకాబోతోన్నాయి.
ఈ వారం, కుటుంబ సభ్యులు, యువత, వెబ్ సిరీస్ ప్రేమికులు మల్టీ-జానర్ వినోదాన్ని ఓటీటీ ద్వారా ఆస్వాదించడానికి వీలుగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: