हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Ole Ole Song: మాస్ జాతర నుంచి విడుదలైన ‘ఓలే ఓలే’ పాట

Ramya
Ole Ole Song: మాస్ జాతర నుంచి విడుదలైన ‘ఓలే ఓలే’ పాట

మాస్ జాతర: ఆగస్టు 27న విడుదల

Ole Ole Song: రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం మాస్ జాతర. ఈ సినిమాకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఓలే ఓలే పాట విడుదల

సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను (second song) విడుదల చేశారు. ఓలే ఓలే (Ole Ole Song) అంటూ సాగే ఈ పాట ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ పాటకు భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యం అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించడమే కాకుండా రోహిణి సోరట్‌తో కలిసి పాడారు.

మాస్ జాతరలో హీరో ఎవరు?

“మాస్ జతర” అనేది రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన తెలుగు యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం. ఈ చిత్రం ఆగస్టు 27, 2025న గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా విడుదల కానుంది.

రవితేజ ప్రధాన నటుడు, తెలుగు సినిమాలో “మాస్ మహారాజా” అని కూడా పిలుస్తారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమా నిర్మించాయి.

రవితేజ చివరి సినిమా ఏది?

రవితేజ తాజా చిత్రం ఈగిల్, ఇది ఫిబ్రవరి 2024లో విడుదలైంది. అతని రాబోయే చిత్రాలలో మిస్టర్ బచ్చన్ మరియు టైగర్ నాగేశ్వరరావు ఉన్నాయి. అతను మే 2025లో విడుదల కానున్న మాస్ జతారా కూడా ఉన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/raja-saab-release-uncertainty-continues/cinema/526409/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870