हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Nuvvu Naaku Nachav Movie: ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ-రిలీజ్ ఎప్పుడంటే?

Aanusha
Latest News: Nuvvu Naaku Nachav Movie: ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ-రిలీజ్ ఎప్పుడంటే?

విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ సినిమాల్లో ‘నువ్వు నాకు వచ్చావ్’ (Nuvvu Naaku Nachav Movie) ఒకటి. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ – కథనం, సంభాషణలతో రూపొందిన చిత్రమిది. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడీ సినిమా (Nuvvu Naaku Nachav Movie) మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యింది.

Read Also: Kajol: ‘స్పిరిట్’లో కాజోల్?

Nuvvu Naaku Nachav Re Release when?
Nuvvu Naaku Nachav Re Release when?

జ‌న‌వ‌రి 01న రీ రిలీజ్

ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు 4K క్వాలిటీతో తిరిగి థియేటర్లలోకి రాబోతోంది. వెంకటేష్, త్రివిక్రమ్ అభిమానులందరికీ ఇది కొత్త సంవత్సరం పండుగ కానుంది. ఈ సంద‌ర్భంగా ‘నువ్వు నాకు నచ్చావ్’ 4K రీ-రిలీజ్ తేదీని చిత్ర నిర్మాణ సంస్థ ఖరారు చేసింది.

న్యూ ఇయ‌ర్ కానుక‌గా ఈ సినిమాను జ‌న‌వ‌రి 01న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ రీ-రిలీజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఆస్ట్రేలియా, యూరప్, యూకే వంటి దేశాల్లో కూడా రీ రిలీజ్ కాబోతుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870