हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Naveen Polishetty: ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’ ఎప్పుడంటే?

Anusha
Naveen Polishetty: ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’ ఎప్పుడంటే?

మొదట్లో చిన్న చిన్న చిత్రాలతో అలరించిన నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty).. జాతిరత్నాలు సినిమాతో హిట్టు అందుకున్నాడు.ఈ సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో అలరించాడు. ఇప్పుడు అనగనగా ఒక రాజు మూవీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఈ సినిమాలో నవీన్ జోడిగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Read Also: Assi Trailer: తాప్సీ నటిస్తున్న ‘అస్సీ’ మూవీ ట్రైలర్

ప్రత్యేక ఫ్యాన్ బేస్

డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది.  తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా ఓటీటీలో కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కామెడీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండటం, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడం వంటి అంశాలు డిజిటల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి నవ్వుల విందు ఆస్వాదించాలనుకునే వారు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చిత్రానికి మారి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్లోకి త్రివిక్రమ్ ఎంట్రీ!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్లోకి త్రివిక్రమ్ ఎంట్రీ!

వరలక్ష్మి శరత్‌కుమార్ పై బాలకృష్ణ ప్రశంసల వర్షం

వరలక్ష్మి శరత్‌కుమార్ పై బాలకృష్ణ ప్రశంసల వర్షం

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది
4:24

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం

శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ డేట్ ఫిక్స్

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ డేట్ ఫిక్స్

వాళ్లను ఇరాన్ కు పంపించండి.. రష్మి ఆగ్రహం
0:43

వాళ్లను ఇరాన్ కు పంపించండి.. రష్మి ఆగ్రహం

టాక్సిక్ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల
4:27

టాక్సిక్ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870