हिन्दी | Epaper

Mahesh Babu: ‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్

Anusha
Mahesh Babu: Superstar launches ‘Nagabandham’ teaser
Mahesh Babu: Superstar launches ‘Nagabandham’ teaser

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కొత్త సినిమా టీజర్‌పై ప్రశంసలు కురిపించారు. ‘నాగబంధం’ పేరుతో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ టీజ‌ర్‌ను విడువ‌ల చేసి చిత్ర‌బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపాడు.”‘ది వరల్డ్ ఆఫ్ నాగబంధం’ అద్భుతంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Read Also: Thalapathy vijay: ‘జన నాయగన్’ ఇప్పట్లో లేనట్టేనా!

‘నాగబంధం’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది

త్వరలో దీన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ మహేశ్ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ ఇండియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

టాలీవుడ్‌లో డివైన్ కాన్సెప్ట్ చిత్రాలకు ఇటీవల మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘నాగబంధం’ కూడా అదే తరహాలో కొత్త అనుభూతిని అందిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో టీజర్‌కు మంచి స్పందన లభించగా, విజువల్ క్వాలిటీ హాలీవుడ్ స్థాయిలో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఆధ్యాత్మికతతో కూడిన ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘నాగబంధం’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ
2:12

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి
0:08

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్
3:25

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
1:02

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్
0:43

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు
0:30

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

📢 For Advertisement Booking: 98481 12870