हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Chiranjeevi విశ్వంభర రిలీజ్ డేట్ ప్రకటించిన చిరంజీవి..

Anusha
Latest News: Chiranjeevi విశ్వంభర రిలీజ్ డేట్ ప్రకటించిన చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ప్రేక్షకుల హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆయన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉండగా, ఇటీవల మాత్రం కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ముఖ్యంగా బోళాశంకర్ వంటి సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోకపోవడంతో, అభిమానుల్లో నిరాశ నెలకొంది. అయితే మెగాస్టార్ మళ్లీ అదే జోష్‌తో హిట్ కొట్టాలని కోరుకుంటున్న అభిమానుల కోసం కొత్త ప్రాజెక్ట్ మొదలైంది.ఈసారి చిరంజీవి బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్టతో చేతులు కలిపారు.ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో విశ్వంభర మూవీ (Vishwambhara movie) తెరకెక్కనుంది.వశిష్టకు ఫాంటసీ, పీరియడ్ కథలను మోడ్రన్ స్టైల్లో చూపించడంలో మంచి నైపుణ్యం ఉందని బింబిసార సినిమాతో ఇప్పటికే రుజువైంది. అందుకే ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

మరికొంతమంది హీరోయిన్స్

ఈ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఫాంటసీ ఎలిమెంట్స్ కలిగిన కథగా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా మాదిరిగానే కొత్త తరానికి సరిపడే టచ్‌తో ఈ చిత్రాన్ని వశిష్ట తెరకెక్కించబోతున్నాడని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. చిరంజీవి (Chiranjeevi), త్రిష గతంలో,స్టాలిన్ మూవీ లో కలిసి నటించారు. అలాగే ఈ సినిమాలో మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని సమాచారం. అంటే ఈ కథలో బహుముఖ పాత్రలు ఉండబోతున్నాయని చెప్పొచ్చు. ఈ అంశమే అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లిగా కనిపించనుందట. మొన్న మధ్య ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాను అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.

చందమామ కథల హాయిగా సాగిపోతుంది

ఈ మేరకు మెగాస్టార్ తో ఓ వీడియో చేశారు. సినిమా ఆలస్యం అవడం పై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. వీఎఫెక్స్ కారణంగా సినిమా ఆలస్యం అవుతుందని.. మెగాస్టార్ తెలిపారు. అలాగే ఈ సినిమా చిన్నపిల్లలను, పెద్ద వాళ్లను అలరిస్తుందని అన్నారు చిరు.అదేవిధంగా సినిమా ఓ చందమామ కథల హాయిగా సాగిపోతుంది.. అని చెప్తే సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని హింట్ ఇచ్చారు చిరంజీవి.విశ్వంభర.. ఏడేడు పద్నాలుగు లోకాలకి అవతల సత్యలోకంలో జరిగే కథ. ఆ లోకానికి వెళ్లి తన స్త్రీని మెగాస్టార్‌ ఎలా కాపాడుకున్నాడన్నదే కథ. రీసెంట్‌ టైమ్స్ లో ఎవరూ చూడని రెక్కల గుర్రాలతో పాటు ఇంకా ఎన్నెన్నో వింతలతో తెరకెక్కుతోంది విశ్వంభర. విశ్వంభరకి మ్యూజిక్‌ చేస్తున్నారు కీరవాణి. అయితే స్పెషల్‌ సాంగ్‌ మాత్రం భీమ్స్ చేశారు

మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు ఏమిటి?

చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వర ప్రసాద్.

విశ్వంభర సినిమా జానర్ ఏంటి?

ఇది ఒక ఫాంటసీ అడ్వెంచర్ మూవీ. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి మాయాజాలం, ఫాంటసీ, ఎమోషన్‌ల మేళవింపుతో ఈ చిత్రం వస్తోందని టాక్.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-up-crime-news-a-wife-complains-that-her-husband-is-torturing-her-to-look-like-a-heroine/crime/533546/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు

‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

బాలీవుడ్ మీద దుల్కర్ సల్మాన్ షాక్ కామెంట్స్

బాలీవుడ్ మీద దుల్కర్ సల్మాన్ షాక్ కామెంట్స్

వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే?

వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే?

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

స్పిరిట్ తర్వాత ప్రభాస్‌కు లాంగ్ బ్రేక్? హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విశ్రాంతికి ప్లాన్!…

స్పిరిట్ తర్వాత ప్రభాస్‌కు లాంగ్ బ్రేక్? హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విశ్రాంతికి ప్లాన్!…

ప్ర‌భాస్‌ మరో ఆరు నెలలు కనిపించరా?

ప్ర‌భాస్‌ మరో ఆరు నెలలు కనిపించరా?

📢 For Advertisement Booking: 98481 12870