ఐబొమ్మ మూవీ (IBomma Ravi) ప్రైవసీ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన ఐబొమ్మ రవిపై జరుగుతున్న విచారణలో ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. దీంతో కోర్టులో హాజరుపర్చి మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం.
Read Also: Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’ రిలీజ్ డేట్ ఫిక్స్

తన ఫ్రెండ్ కు మెసేజ్
ఇక రవి (IBomma Ravi) అరెస్టుపై కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. HYD వచ్చిన రవి ఫ్లాట్ కు రమ్మంటూ తన ఫ్రెండ్ కు మెసేజ్ చేశాడు. అప్పటికే ఫ్రెండ్ నంబర్ సంపాదించిన పోలీసులు మెసేజ్ రాగానే వెళ్లి రవిని అరెస్ట్ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: