టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన ఎనర్జీతో, యాక్షన్‌తో, వినూత్న పాత్రలతో ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. ఇటీవల ఆయన తన కెరీర్‌పై, వ్యక్తిగత ఆలోచనలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో రవితేజ (Ravi Teja) చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ఆయన స్పష్టంగా చెప్పిన మాట – “నేను సినిమాల నుంచి రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు. చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను” అని అన్నారు.
Read Also: Toxic Movie: యష్ టాక్సిక్ విడుదల రూమర్స్‌పై చిత్రబృందం క్లారిటీ

సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను, సినిమాల్లో జయాపజయాలను పట్టించుకోనని స్పష్టం చేశారు. వందశాతం కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుందని నమ్ముతానని తెలిపారు. ‘మాస్ జాతర’ (Mass Jathara Movie) చిత్రీకరణ సమయంలో తనకు గాయాలు కావడంతో చిత్రీకరణ వాయిదా పడినట్లు వెల్లడించారు. ఈ మూవీ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: