हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా?

Aanusha
Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్ (Spirit Movie) అనే భారీ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇదొక కాపీ డ్రామా. ఇందులో ప్రభాస్ ఒక పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన ‘స్పిరిట్ – వన్ బ్యాడ్ హ్యాబిట్’ (Spirit Movie) ప్రోమో ఆకట్టుకుంది. 2026 న్యూ ఇయర కానుకగా తాజాగా ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేశారు.

Read Also: Anaganaga OkaRaju:సంక్రాంతి బ్యూటీగా మారిన మీనాక్షి చౌదరి

ప్రభాస్ లుక్ అదిరిపోయింది

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ పోస్టర్ షేర్ చేస్తూ.. “భారతీయ సినిమా.. మీ అజానబాహుడిని (AJANUBAHU) వీక్షించండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026” అని క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో ఓ కిటికీ దగ్గర నిల్చొని ఉండగా, హీరోయిన్ త్రిప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నారు. గతంలోని గాయాలను గుర్తుచేసేలా ఉన్న ఈ పోస్టర్ లో.. ప్రభాస్ డార్క్ గ్లాసెస్, ఆఫ్ వైట్ ప్యాంట్‌తో మాస్ లుక్‌లో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

4K వెర్షన్‌లో రీ-రిలీజ్!

4K వెర్షన్‌లో రీ-రిలీజ్!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్లోకి త్రివిక్రమ్ ఎంట్రీ!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్లోకి త్రివిక్రమ్ ఎంట్రీ!

వరలక్ష్మి శరత్‌కుమార్ పై బాలకృష్ణ ప్రశంసల వర్షం

వరలక్ష్మి శరత్‌కుమార్ పై బాలకృష్ణ ప్రశంసల వర్షం

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది
4:24

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం

శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ డేట్ ఫిక్స్

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ డేట్ ఫిక్స్

📢 For Advertisement Booking: 98481 12870