हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Hardik Pandya: AMB Cinemas మాల్‌ను సందర్శించిన హార్దిక్

Anusha
Latest News: Hardik Pandya: AMB Cinemas మాల్‌ను సందర్శించిన హార్దిక్

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), హైదరాబాద్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ విష‌యాన్ని ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas) బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. బంతిని స్టేడియం వెలుపలికి పంపడంలోనే కాకుండా, వినోదం కోసం సరైన స్థలాన్ని ఎంచుకోవడంలో కూడా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన ‘ఆల్-రౌండర్’ ప్రతిభను చూపించాడని, ఏఎంబీ సినిమాస్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Read Also: Justin Greaves: జ‌స్టిన్ గ్రీవ్స్ డ‌బుల్ సెంచ‌రీ.. తొలి టెస్టు డ్రా

కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. హార్దిక్, ర‌ణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) న‌టించిన ధురంధ‌ర్ సినిమా (Dhurandhar movie) ను చూడ‌టానికి థియేట‌ర్‌కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. మ‌రోవైపు హార్దిక్ పాండ్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తుండ‌గా..పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున ఆడటానికి వచ్చి ఉండవ‌చ్చ‌ని స‌మాచారం.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870