हिन्दी | Epaper

News Telugu: Goshamahal: రాజమౌళిని జైల్లో వేయాలి: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

Rajitha
Rajamouli should be put in jail: Goshamahal MLA Raja Singh

రాజమౌళిని జైల్లో వేయాలి: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హిందువులు ఎవరూ రాజమౌళి సినిమాలను చూడకుండా వాటిని బహిష్కరించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. హిందూ దేవుళ్ల మీద నమ్మకం లేదు కానీ వాళ్ల మీద సినిమాలు తీసి కోట్లు సంపాదించుకోవాలనే నైజం రాజమౌళిది అని ఆయన అన్నారు.

Read aslo: Samantha: సమంత పాత్రపై రాజ్ నిడిమోరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రాజమౌళి తీసిని సినిమాలు చూడకుండా ఉండాలని

హిందూ బంధువులు ఎవరూ రాజమౌళి తీసిని సినిమాలు చూడకుండా ఉండాలని, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే దాని పర్యావస్థానం ఎలా ఉంటుందో ఆయనకు బుద్ధి చెప్పాలి అని రాజాసింగ్ కోరారు. ఇటీవల రాజమౌళి తీసిన సినిమాపై పలు కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ
2:12

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి
0:08

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్
3:25

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
1:02

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్
0:43

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

📢 For Advertisement Booking: 98481 12870