యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఒకటి.ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ విడుదలైంది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) నుంచి మొట్టమొదటి పాట విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్ (RebelSaab) ను నవంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Read Also: OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3, ‘బైసన్’
కీలక అప్‌డేట్
ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, జరీనా వాహాబ్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా బోమన్ ఇరానీ, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: