हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Toxic Movie: య‌ష్ టాక్సిక్ విడుదల రూమ‌ర్స్‌పై చిత్ర‌బృందం క్లారిటీ

Anusha
Latest News: Toxic Movie: య‌ష్ టాక్సిక్ విడుదల రూమ‌ర్స్‌పై చిత్ర‌బృందం క్లారిటీ

‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన కన్నడ స్టార్ హీరో యష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic Movie). ఈ సినిమా యష్ కెరీర్‌లో 19వ చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కేవీన్‌ఎన్ ప్రొడక్షన్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Read Also: Baahubali The Epic Review : బాహుబలి ది ఎపిక్ ట్విట్టర్ రివ్యూ – మళ్లీ తెరపై మహాగాథ

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 19 2026లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుద‌ల తేదీ వాయిదా ప‌డ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండ‌డంతో విడుద‌ల తేదీ మార‌బోతుంద‌ని టాక్ వ‌చ్చింది.

రూమ‌ర్స్‌పై చిత్ర‌బృందం క్లారిటీ

అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డ‌నుందంటూ పుకార్లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఫిల్మ్ క్రిటిక్ త‌ర‌ర‌ణ్ ఆద‌ర్శ్ నిర్మాత‌ల‌ను సంప్రదించి విడుద‌ల తేదీపై క్లారిటీ ఇచ్చింది.. ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic Movie) సినిమా రిలీజ్ డేట్‌పై వ‌చ్చిన రూమ‌ర్స్‌కి చెక్ పెట్టారు.

సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేద‌ని నిర్మాత‌లు ప్రక‌టించిన‌ట్లే మార్చి 19, 2026కే విడుద‌ల‌వుతుంద‌ని ప్రక‌టించారు. కియార అద్వానీ (Kiara Advani) ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ నటుడు అక్ష‌య్ ఒబెరాయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870