हिन्दी | Epaper

Latest News: Dhurandhar Movie: పుష్ప-2 రికార్డు ను బద్దలుకొట్టిన ‘ధురంధర్’

Anusha
Latest News: Dhurandhar Movie: పుష్ప-2 రికార్డు ను బద్దలుకొట్టిన ‘ధురంధర్’

రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ధురంధర్ (Dhurandhar Movie). యురి ఫేమ్ ఆదిథ్య ధార్, తెరకెక్కించిన ఈ సినిమాలో సారా అర్జున్ కథానాయికగా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ తదితర స్టారాది స్టార్స్ నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ధురంధర్’ చిత్రానికి (Dhurandhar Movie)ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Read Also: Mowgli Movie: మోగ్లీ సినిమా రివ్యూ

'Dhurandhar' breaks Pushpa-2's record
‘Dhurandhar’ breaks Pushpa-2’s record

300+Cr కలెక్షన్లు సాధించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.. రెండో శుక్రవారం ₹34.70 కోట్ల కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హిందీ పుష్ప-2(₹27.50Cr) రికార్డును బద్దలు కొట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో ఛావా(₹24.30Cr), యానిమల్(₹23.53Cr), గదర్-2(₹20.50Cr), హిందీ బాహుబలి-2(₹19.75Cr) ఉన్నాయి. ఓవరాల్‌గా ధురంధర్ మూవీ ₹300+Cr కలెక్షన్లు సాధించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

జాకీ మూవీ రివ్యూ, పొట్టేళ్ల ఫైట్ డ్రామా ఎలా ఉంది?

జాకీ మూవీ రివ్యూ, పొట్టేళ్ల ఫైట్ డ్రామా ఎలా ఉంది?

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘డ్రాగన్’ సినిమా విడుదల వాయిదా?

‘డ్రాగన్’ సినిమా విడుదల వాయిదా?

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

“జగన్ గారు… నా జోలికి రావద్దు.. శివాజీ

“జగన్ గారు… నా జోలికి రావద్దు.. శివాజీ

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ
2:12

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ

📢 For Advertisement Booking: 98481 12870