हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

DavidWarner: రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ చేరుకున్న డేవిడ్ వార్నర్

Anusha
DavidWarner: రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ చేరుకున్న డేవిడ్ వార్నర్

నితిన్,శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. ఈ సినిమాను ‘భీష్మ’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా, ‘పుష్ప 2’ ఫేమ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. సినిమాపై హైప్‌ను మరింత పెంచుతూ, ఉగాది కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సినిమా ప్రమోషన్లను మేకర్స్ వేగవంతం చేశారు.

డేవిడ్ వార్నర్ ఎంట్రీ

ఈ సినిమాలో విశేషమైన ఆకర్షణగా నిలిచిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్. గతంలో సోషల్ మీడియాలో తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తూ, టాలీవుడ్ అభిమానులకు మరింత చేరువైన వార్నర్, ఇప్పుడు నితిన్ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించడం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌గా మారింది. ఇప్పటికే డేవిడ్ వార్నర్ లుక్‌కు సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియోలు వైరల్ అయ్యాయి, సినిమాపై మరింత ఆశక్తిని పెంచాయి.

గ్రాండ్ వెల్కమ్

సినిమా ప్రమోషన్లలో భాగంగా డేవిడ్ వార్నర్ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు, సినిమా యూనిట్ సభ్యులు వార్నర్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దర్శకుడు వెంకీ కుడుముల, ఇతర టీమ్ సభ్యులు అభిమానులతో కలిసి వార్నర్‌ను ఘనంగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాపై అంచనాలు

టాలీవుడ్‌లో నితిన్ చాలా కాలంగా మాస్ ,కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతంలో ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల – నితిన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీలీల ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, డేవిడ్ వార్నర్ స్పెషల్ రోల్, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారనుంది.

ప్రీ-రిలీజ్ ఈవెంట్

మూవీ ప్రమోషన్లలో భాగంగా మార్చి 23న హైదరాబాదులో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్‌లోనే ‘రాబిన్ హుడ్’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిన నేపథ్యంలో, ట్రైలర్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. నితిన్, శ్రీలీల కాంబినేషన్, వెంకీ కుడుముల మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.సినిమాలోని ‘అదిదా సర్‌ప్రైజ్’ స్పెషల్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.ఇందులో కేతిక శర్మ వేసిన స్టెప్పులు కాస్త కాంట్రవర్సీ అయినా అభిమానులను మాత్రం బాగానే ఆకట్టుకుంటున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870