మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రయూనిట్ ఇప్పటికే పాటలను విడుదల చేయగా, జనవరి 04న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా (Chiranjeevi) ఈ సినిమా విడుదలకు ఇంకా 9 రోజులు ఉందని తెలుపుతూ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్‌లో చిరంజీవితో పాటు అమృతం ఫేమ్ హర్షవర్థన్, హీరోయిన్ కేథరిన్, అభినవ్ గోమఠం ఉన్నారు.
Read also: Akhanda 2: ఓటీటీలోకి ‘అఖండ 2’ ఎప్పుడంటే?

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: