బిగ్ బాస్ ఫేమ్ ఆర్‌జే సూర్య (R. J. Surya) జీవితంలో ఆనందదాయక ఘట్టం ఆవిష్కృతమైంది. తన ప్రేయసి, బుల్లితెర నటి సుధీర్ చెల్లెలు శౌర్యతో త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ జంట నిన్న సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు.ఎంగేజ్మెంట్ వేడుకలో ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.
Read Also: Bigg Boss 9: మళ్లీ శ్రీజా అవుట్?

ఆర్‌జే సూర్య (R. J. Surya) పంచకచ్చ ధోతి, షర్ట్‌లో రాయలాగా కనిపించగా, ఆర్‌జే శౌర్య అందమైన పింక్ లెహంగా ధరించి ఆకట్టుకుంది. వీరిద్దరి జంట కెమెరా ముందు నవ్వులు చిందిస్తూ కనిపించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “జోడీ సూపర్”, “క్యూట్ కపుల్”, “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: