हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Anusha
Latest News: Bigg Boss 9 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss Season 9) ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. మూడు వారాలు పూర్తయ్యేలోపు షోలో ఎన్నో డ్రామాలు, గొడవలు, స్నేహాలు, భావోద్వేగ క్షణాలు చోటుచేసుకున్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచే కంటెస్టెంట్లు తమదైన స్టైల్లో ఆటను ఆడుతూ ప్రేక్షకుల మన్ననలు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటి రెండు వారాల్లో ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, మూడో వారంలో కూడా మరో హౌస్ మేట్ షో నుంచి బయటకు వెళ్లిపోయింది.

Bigg Boss Season 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?

ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ప్రియా (Priya). కామనర్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె, మొదటి రోజే తన దూకుడుతో అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి నుంచి సైలెంట్‌గా కూర్చోకుండా తనదైన స్టైల్లో హౌస్‌లో వ్యవహరించిన ప్రియా, కొంతమందికి నచ్చింది, మరికొంతమందికి మాత్రం ఆమె ప్రవర్తన ఇబ్బందిగా అనిపించింది.

ప్రియకు ఓట్లు తక్కువ రావడంతో

మొదటి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. ఈవారం ప్రియకు ఓటింగ్ తక్కువ రావడంతో ఆమె హౌస్ నుంచి బయటకు రావడం ఖాయంగా కనిపిస్తుంది. రీతూ చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల ఐదుగురు ఉన్నారు. కాగా ఓటింగ్ లో ప్రియా, హరీష్ చివరిలో ఉన్నారు.

కాగా హరీష్ కంటే ప్రియకు ఓట్లు తక్కువ రావడంతో ఈ వారం హౌస్ నుంచి ఆమె బయటకు వచ్చేస్తుంది.గతవారం నాగార్జున ఇచ్చిన సలహాలతో ఆట మార్చిన ప్రియకు అప్పటికే నెగిటివిటీ ఎక్కువగా వచ్చేసింది. ఆ ఎఫెక్ట్ ఓటింగ్ (Voting) లో స్పష్టంగా కనిపించింది. దాంతో ప్రేక్షకులు ఆమెకు తక్కువ ఓట్లు వేశారు.

ఆదివారం టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ లో ప్రియా ఎలిమినేట్

ఆదివారం టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ లో ప్రియా ఎలిమినేట్ చూపించనున్నారు. అయితే మూడు వారాలకు గాను ప్రియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? బిగ్ బాస్‌కి ప్రియా శెట్టి వారానికి రూ. 60 వేల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రియా మూడు వారాలకు గాను లక్ష 80వేలు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సీజన్ 9 హౌజ్‌లోకి కామనర్‌గా వెళ్లిన ప్రియా శెట్టి డాక్టర్ చదివింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870