हिन्दी | Epaper
నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Latest News: Bigg Boss 9: సెకండ్ ఫైనలిస్ట్ రేసులో టాప్‌లోకి తనూజ

Anusha
Latest News: Bigg Boss 9: సెకండ్ ఫైనలిస్ట్ రేసులో టాప్‌లోకి తనూజ

బిగ్ బాస్ సీజన్ 9  (Big Boss)  చివరి దశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిపోనుంది. ఇక ఫినాలే దగ్గరపడటంతో విన్నర్ ఎవరు అవుతారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ప్రస్తుతం హౌస్ లో కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి , డీమన్ పవన్ ఉన్నారు. ఈ ఏడుగురిలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు.? ఎవరు విన్నర్ అవుతారు .? ఎవరు రన్నర్ అవుతారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. 

Read Also: Bigg Boss 9: రేసు నుంచి డీమాన్ పవన్ ఔట్

బిగ్‌బాస్-9 టైటిల్ విన్నర్ అంటూ బలంగా వినిపిస్తున్న పేర్లు రెండే రెండు. ఒకటి తనూజ అయితే రెండో పేరు కళ్యాణ్ పడాల. నిజానికి హౌస్  (Big Boss) చివరి కెప్టెన్, బిగ్‌బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన తర్వాత కళ్యాణ్ టైటిల్ కూడా కొడతాడనే ఆశలు ఎక్కువయ్యాయి. కానీ అక్కడి నుంచి కళ్యాణ్ డౌన్ ఫాల్ మొదలైంది. ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన తర్వాత కళ్యాణ్‌కి ఈ వారం మొత్తం ఒక్క గేమ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. అలానే ఫుటేజ్ విషయంలో కూడా కళ్యాణ్‌కి పెద్దగా స్కోప్ ఇవ్వడం లేదు.

వీటన్నింటినీ మించి సెకండ్ ఫైనలిస్ట్ రేసులో ఉన్న అందరికీ ఆడియన్స్‌తో డైరెక్ట్‌గా ఇంట్రాక్ట్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ బిగ్‌బాస్ ఇచ్చాడు. కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్‌కి మాత్రం ఈ ఛాన్స్ దక్కలేదు. దీని గురించి బిగ్‌బాస్‌ని ఎన్నిసార్లు కళ్యాణ్ బతిమాలినా కూడా నో రెస్పాన్స్.మరోవైపు సెకండ్ ఫైనలిస్ట్ రేసులో తనూజకి కళ్యాణ్ నుంచి ఫుల్ కోచింగ్ లభించింది. అలానే భరణి, డీమాన్ వాళ్లు రేసు నుంచి ఔట్ అయినప్పుడు తనూజకే హెల్ప్ చేశారు.

Bigg Boss 9: Tanuja tops the race for second finalist
Bigg Boss 9: Tanuja tops the race for second finalist

ఎవరు సెకండ్ ఫైనలిస్ట్

వాళ్ల పాయింట్లు తనూజకి ఇచ్చేశారు. అలా సెకండ్ ఫైనలిస్ట్ రేసులో టాప్-3లోకి వచ్చేసింది తనూజ. ఇక ఈరోజు జరగబోయే ఎపిసోడ్‌లో సంజన రేసు నుంచి తప్పుకున్నాక తనూజ-ఇమ్మానుయేల్ మధ్య ఫైనల్ టాస్క్ జరిగిందట.ఇందులో కాలు పట్టేయడంతో ఇమ్మానుయేల్ బాధతో విలవిలలాడిపోయాడు. దీంతో టాస్క్ మధ్యలోనే ఇమ్మూ ఆగిపోయాడు. అలా ఈ టాస్కులో గెలిచి తనూజ సెకండ్ ఫైనలిస్ట్ రేసులో టాప్-1లో నిలిచింది.

లీడర్ బోర్డులో టాప్‌లో ఉండటంతో తనూజకి బిగ్‌బాస్ చెప్పిన ప్రకారం ఈ వారం ఇమ్యూనిటీ దక్కి సెకండ్ ఫైనలిస్ట్ కాబోతుంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చిందట తనూజ.బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి తనూజకి మనీ ప్లస్ ఇమ్యూనిటీ ఆఫర్ చేసినట్లు తెలిసింది. కానీ ఈ ఆఫర్‌ని తనూజ రిజెక్ట్ చేసిందట. ఏదైనా సరే ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే స్వీకరిస్తానని.. ఇలా వద్దని చెప్పినట్లు సమాచారం.

మరి ఈ లెక్కన ఇంత కష్టపడి మిగిలిన వాళ్లంతా వారం పాటు రేసులో ఆడాల్సిన అవసరమేంటి. ఒకవేళ తనూజ ఇది రిజెక్ట్ చేసి ఉంటే మాత్రం ఆడియన్స్‌ ఇదే అనుకుంటారు. అలా అయితే తనూజ కాకుండా సంజన, భరణిలలో ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ కొట్టి ఉన్నా వాళ్లకి ఉపయోగం ఉండేది. ఇప్పుడు తనూజ గెలిచి కూడా ఇది రిజెక్ట్ చేస్తే మాత్రం భరణి-సంజనకి పెద్ద బొక్క పడినట్లే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870