हिन्दी | Epaper
నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

Latest News: Bigg Boss 9: హౌస్ నుండి రీతూ ఔట్

Aanusha
Latest News: Bigg Boss 9: హౌస్ నుండి రీతూ ఔట్

బిగ్ బాస్ సీజన్9 (Bigg Boss 9) మరికొన్ని రోజుల్లోనే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ రేసులో పోటా పోటీ నెలకొంది.

Read Also: Bigg Boss 9: రీతూపై నాగార్జున జోకులు

రీతూ ఎలిమినేట్ అయింది

ముందు నుంచి సీరియల్ బ్యూటీ తనూజ అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఆమె తర్వాత మొన్నటి వరకు ఇమ్మాన్యూయేల్ పేరు వినిపించింది. మొదటి నుంచి వీరిద్దరికి పాజిటివ్ ఓటింగ్ నెలకొంది. ఇక ఇప్పుడు తనూజకు గట్టి పోటీ ఇస్తూ విన్నర్ రేసులో దూసుకుపోతున్నాడు కళ్యాణ్.

ఆదివారం జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో రీతూ ఎలిమినేట్ అయింది. తాను ఎలిమినేట్ అవ్వగానే రీతూ బయటికి వెళ్లిపోదాం అనుకుంది. కానీ రండి అందరూ బై చెప్పండి.. అంటూ హౌస్‌మేట్స్‌ని సంజన పిలిచింది. నో నేను ఫేస్ చేయలేను.. అంటూ రీతూ టెన్షన్ పడింది. ఇక ఒక్కొక్కరుగా రీతూని హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఇమ్మూ నేను ఉండట్లేదు టాప్-5లో.. ఓడిపోయా ఇమ్మూ.. ఎందుకు బిగ్‌బాస్.. నేను ఉండాలనుకున్నా టాప్-5లో.. అంటూ రీతూ ఏడ్చేసింది.

Bigg Boss 9: Ritu out of the house
Bigg Boss 9: Ritu out of the house

రీతూ రిక్వెస్ట్

లేదు నువ్వు బాగా ఆడావ్.. అంటూ ఇమ్మూ ఓదార్చాడు. ఇక డీమాన్‌ని పట్టుకొని రీతూ ఎమోషనల్ అయింది. పవన్‌ని అందరూ జాగ్రత్తగా చూసుకోండి.. వీడితో మాట్లాడండి.. వీడితోనే ఉండండి.. ఈ టూ వీక్స్ ప్లీజ్..కళ్యాణ్ నువ్వు పవన్‌తో మాట్లాడు.. నువ్వు ఎక్కువ మాట్లాడట్లేదని వాడు ఫీలవుతున్నాడు.. మాట్లాడు కళ్యాణ్. అంటూ రీతూ రిక్వెస్ట్ చేసింది.

బిగ్‌బాస్ సీజన్-9లో రీతూ చౌదరి జర్నీ మిగిలినవాళ్లతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా సాగింది. ఎందుకంటే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో రీతూపై జనాలకి ఫుల్ నెగెటివ్ అభిప్రాయమే ఎక్కువ ఉంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. కానీ హౌస్‌ (Bigg Boss 9) లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత టాస్కుల విషయంలో రీతూని వంక పెట్టడానికి లేదు అన్నది జనాలకి అర్థమైంది. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870