हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9: రీతూపై నాగార్జున జోకులు

Anusha
Latest News: Bigg Boss 9: రీతూపై నాగార్జున జోకులు

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) దాదాపు తుది అంకానికి వచ్చేసింది. సుమారు మూడు నెలలుగా కొనసాగుతోన్న ఈ రియాలిటీ షోకు (Bigg Boss 9) మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ ఆదివారం ఎపిసోడ్‌కి సంబంధించిన తొలి ప్రోమో వచ్చేసింది.నాగార్జున గ్రీన్ కలర్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించారు. ఇవాళ చాలా గ్రీన్ ఉన్నాయి.. నాతో మ్యాచ్ అయ్యారు.. అని నాగ్ అన్నారు.

Read Also: Bigg Boss 9: ఈవారం డబుల్ ఎలిమినేషన్?

మూడు చిలకలు ఉన్నాం సార్.. అంటూ సంజన అనగానే మూడు చిలకలా.. అంటూ నాగ్ నవ్వుకున్నారు. తనూజ, రీతూ, సంజన ముగ్గురూ గ్రీన్ కలర్ డ్రెస్‌లో వేసుకున్నారు.ఇక స్పెషల్ వీడియో ఆన్ మ్యాథమేటిక్స్.. అంటూ నాగార్జున చెప్పగానే స్క్రీన్ మీద రీతూ ఆడిన మ్యాథ్య్ టాస్క్ చూపించారు.

దీనిపై సోషల్ మీడియలో వచ్చిన ఒక మీమ్‌ని చూపించారు నాగార్జున. 2/2 ఎంత అని అడిగితే 2 అంటూ రీతూ చెప్పడం.. ఏదో తేడాగా ఉందేంటి.. అంటూ బ్రహ్మానందం వాయిస్‌తో మీమ్ చేశారు.ఈ ఆన్సర్ వినగానే నేను పోతా అన్నయ్య.. నేను పోతా నాకు ఇది వద్దన్నయ్యా.. అంటూ డీమాన్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అదిరిపోయింది. ఇది చూసి మరోసారి అందరూ రీతూ మ్యాథ్స్ పరిజ్ఞానానికి నవ్వుకున్నారు. రీతూ లైఫ్‌లో లెక్కలు రాకపోయినా ఫర్లేదు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండు.. అంటూ నాగార్జున అన్నారు.

ఈరోజు ఎపిసోడ్‌లో రీతూ ఎలిమినేట్?

ఆ తర్వాత ఇప్పుడు మీకు ఒక క్లిప్ చూపిస్తాను అందులో రెండు సినిమాలుంటాయి.. ఆ రెండు ఏంటో చెప్పాలి.. అంటూ వీడియో ప్లే చేశారు. ఇది మగధీర, హృదయకాలేయం.. అంటూ ఠక్కున ఆన్సర్ చేశాడు కళ్యాణ్. ప్రోమో చివరిలో మగధీరలోని జోర్‌సే జోర్‌సే పాటకి సుమన్ శెట్టి- సంజన జోరుగా డ్యాన్స్ చేశారు.

ఈ డ్యాన్స్ చూసి సుమన్ అదరగొట్టేశావ్.. అంటూ నాగ్ నవ్వుకున్నారు.అయితే రీతూపై ఇన్నిసార్లు జోక్ చేయడం అవసరమా నాగార్జున గారూ అంటూ తన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఒకసారి రెండుసార్లు అయితే ఫర్లేదు కానీ రీతూని మళ్లీ మళ్లీ ఇలా అఫీషియల్‌గా ట్రోల్ చేయడం మిగిలినవాళ్లకి నవ్వు తెప్పించొచ్చు కానీ రీతూ మాత్రం నవ్వలేక నవ్వినట్లు ఫేస్ పెట్టింది. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్‌లో రీతూ ఎలిమినేట్ కాబోతుంది. మరి డీమాన్ పవన్‌కి టాప్-5లో ఛాన్స్ ఇచ్చేందుకే ఇది చేశారా.. లేక డీమాన్‌ని కూడా వచ్చే వారం ఇంటికి పంపించేస్తారా అనేది చూడాలి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870