हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Latest News: Bigg Boss 9: ఈవారం డబుల్ ఎలిమినేషన్?

Anusha
Latest News: Bigg Boss 9: ఈవారం డబుల్ ఎలిమినేషన్?

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) ముగింపు  దశకు  వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో  ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది.13వ వారం పూర్తిగా టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లతో ఉత్కంఠగా సాగింది.ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేపైనే చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ టాప్- ఫైనలిస్ట్ లో ఎవరు ఉంటారు? విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అయ్యి బయటకు వెళ్తారు? అన్నది ఆసక్తిగా మారింది.

Read Also: Bigg Boss 9: ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్

సోషల్ మీడియాలోనూ ఈ విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం హౌస్  (Bigg Boss 9)లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు.తనూజ, డిమాన్ పవన్, భరణి శంకర్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, సంజనా గల్రానీ నామినేషన్స్ లో నిలిచారు.

Bigg Boss 9: Double elimination this week?
Bigg Boss 9: Double elimination this week?

సుమన్‌ శెట్టి లేదా సంజనాలో ఒకరు ఎలిమినేట్‌

వీరికి ఆన్ లైన్ ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఎప్పటిలాగే తనూజ ఓటింగ్ లో తుక్కురేగ్గొట్టింది. టాప్ ప్లేస్ ను కైవసం చేసుకుంది. ఇక తనూజ తర్వాతి స్థానం రీతూ చౌదరిదే. ఆమె ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. ఇక మొన్నటివరకు లీస్ట్ లో ఉన్న భరణి ఇప్పుడు టాప్-3లోకి వచ్చేశాడు.

ఇక నాలుగో ప్లేస్ లో డిమాన్ పవన్ ఉండగా, ఐదో పొజిషన్ లో సుమన్ శెట్టి ఉన్నాడు. మొన్నటివరకు టాప్-3లో ఉన్న సంజనా గల్రానీ ఇప్పుడు అనూహ్యంగా డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఈ వారం సుమన్‌ శెట్టి లేదా సంజనాలో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఒకే ఎలిమినేషన్‌నా? లేక డబుల్‌నా? అనే వివరాలు నేటి ఎపిసోడ్‌తో క్లారిటీ వ‌స్తుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870