బిగ్ బాస్ తెలుగు ప్రారంభమై ఇప్పటికి ఇది తొమ్మిదో సీజన్ (Bigg Boss 9).అయితే ప్రతి సీజన్‌కి విన్నర్ ప్రైజ్ మనీ రూ.50 లక్షలే ఉంటూ వస్తోంది. గతంలో ఓ సీజన్‌లో మాత్రం.. టాస్క్‌లని బట్టి ప్రైజ్ మనీ ఉండేది. అది కూడా రూ.56 లక్షల వరకూ వెళ్లింది. అయితే ఈసారి కూడా విన్నర్ ప్రైజ్ మనీ రూ.50 లక్షలు ఉండబోతుందని ప్రకటించారు హోస్ట్ నాగార్జున .
Read Also: Naresh Agastya: ‘గుర్రం పాపిరెడ్డి’ ట్రైలర్ విడుదల

ఇవాళ భరణి ఎలిమినేట్?
నిన్న అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ (Bigg Boss 9)నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇవాళ భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: