हिन्दी | Epaper
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Latest News: Bigg Boss 9: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన భరణి

Anusha
Latest News: Bigg Boss 9: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన భరణి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమై ఎన్నో ట్విస్టులతో సాగిన ఈ రియాలిటీ షోకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్‌ 21న గ్రాండ్ ఫినాలే ఫైనల్‌ ఎపిసోడ్‌ జరగనుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మిగిలిన నలుగురు ఫైనలిస్ట్‌ని ప్రకటించడంలో భాగంగా.. ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. కళ్యాణ్ పడాల, ఇమ్మానుయేల్, తనూజ, డెమాన్ పవన్.. ఈ నలుగురు ఫైనలిస్ట్‌లను ప్రకటించారు.

Read Also: Bigg Boss 9: హౌస్ నుండి భరణి ఎలిమినేట్?

హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అవ్వడంతో తనూజ షాక్ అయ్యింది. హౌస్ (Bigg Boss 9) లో నాన్న, నాన్న అంటూ భరణి చుట్టూ తిరిగిన తనూజ.. భరణి ఎలిమినేట్ అనగానే అతని కాళ్లమీద పడిపోయింది. ఇక ఇమ్మాన్యుయేల్ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి.. నేనూ టాప్ 5‌లో ఉండాలని కోరుకున్నాను. బట్ మీరు టాప్ 5కి అర్హులే. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అని బయటకు వచ్చేశాడు.

భరణి జర్నీ

కాళ్లమీద పడ్డ తనుజను ఆశీర్వదించాడు భరణి.. మీరు అనుకున్నది సాధించే వస్తాను బయటకి. మీకు, మా నాన్నకి అదే చెప్తున్నా అని ఎమోషనల్ అయ్యింది తనూజ.ఇక హౌస్ నుంచి స్టేజ్ పైకి వచ్చిన భరణికి తన జర్నీని చూపించారు నాగ్. ఆ జర్నీ వీడియోలో తనూజ, దివ్య, సుమన్ శెట్టి తప్ప ఎవ్వరూ లేరు. ఆతర్వాత ఒకొక్కరి గురించి చెప్పాడు భరణి. ఇమ్మానుయేల్ తో నాలుగు వారాలు బాగానే ఉన్నాను.. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది కానీ..

అతనిపై నాకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పాడు భరణి, కళ్యాణ్ పడాల.. కప్ కొట్టే సామర్థ్యం ఉంది. ఆల్ ది బెస్ట్ అన్నాడు భరణి. సంజనా గారు కూడా.. ఫైటింగ్ స్పిరిట్ ఉంది కాబట్టే అక్కడున్నారు. పవన్.. చాలా స్ట్రాంగ్. అతని డ్రీమ్స్ తీరాలని కోరుకుంటున్నా.. అని చెప్పుకొచ్చాడు భరణి. తనూజా నీ ఫ్యూచర్ బాగుండాలి. నీ పెళ్లికి నన్ను పిలు. తప్పకుండా వస్తాను. నువ్వు ట్రోఫీ ఎత్తాలి అని తెలిపాడు. ఇక వచ్చే ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. మరి ఎవరు విన్నర్ అవుతారో చూడాలి..

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870