హీరోయిన్ అనుపమ(Anupama) పరమేశ్వరన్ ఈ ఏడాది అరుదైన విజయాన్ని దక్కించుకున్నారు. మూడు భాషల్లో తాను నటించిన ఆరు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. డిసెంబర్ 5న ఆమె తాజా చిత్రం ‘లాక్‌డౌన్’(Lockdown) విడుదల కానుండటంతో ఈ ఏడాది మొత్తం ఆమె ఏడు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ తరానికి చెందిన దక్షిణాది నాయికల్లో ఇంత పెద్ద ఫీట్ సాధించిన తొలి హీరోయిన్‌గా నిలిచారు.
Read Also: AP: కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్..

అనుపమ నటించిన డ్రాగన్, బైసన్, కిష్కింధపురి చిత్రాలు(Movies) మంచి వసూళ్లను రాబట్టగా, పరదా, జానకీ vs స్టేట్ ఆఫ్ కేరళ, పెట్ డిటెక్టివ్ సినిమాలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇక తెలుగు ప్రేక్షకుల కోసం శర్వానంద్‌తో ఆమె నటిస్తున్న భోగి కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: