
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ (Akhanda 2) సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా, శ్రీశైల మలన్న ఆలయంలో అఖండ 2 (Akhanda 2) చిత్రయూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు డైరెక్టర్ బోయపాటి శ్రీను,మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ సందర్భంగా చిత్రయూనిట్ శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు.
Read Also: Chinmayi Sripada: మార్ఫింగ్ ఫోటోలపై చిన్మయి ఆగ్రహం
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: