हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Adarsha Kutumbam: వెంకటేశ్‌ సినిమా లో నారా రోహిత్?

Aanusha
Adarsha Kutumbam: వెంకటేశ్‌ సినిమా లో నారా రోహిత్?

వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఆదర్శ కుటుంబం’ (Adarsha Kutumbam) సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే సినీ ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రంపై ఉన్న హైప్‌కు తగ్గట్లుగానే, తాజాగా వినిపిస్తున్న మరో టాక్ ఆ ఆసక్తిని మరింత రెట్టింపు చేస్తోంది.. లేటెస్ట్ టాక్‌ ప్రకారం నారా రోహిత్‌ ఇందులో యాంటీ కాప్‌ రోల్‌లో కనిపించనున్నాడట. ఆదర్శ కుటుంబం షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌లో జరుగుతుండగా..

Read Also: NTR: ‘దండోరా’ సినిమా టీం పై ఎన్టీఆర్ ప్రశంసలు

Adarsha Kutumbam: Is Nara Rohit in Venkatesh's film?
Adarsha Kutumbam: Is Nara Rohit in Venkatesh’s film?

పలు కారణాలతో వాయిదా

నారా రోహిత్ ఇప్పటికే సెట్స్‌లో జాయిన్ అయ్యాడని ఇన్‌సైడ్ టాక్‌. ఇప్పటికే తన పోర్షన్లకు సంబంధించిన చిత్రీకరణ షురూ అయిందట.ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్రకటించగా.. పలు కారణాలతో వాయిదా పడ్డది. మేకర్స్ త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూట్ పూర్తయిన తర్వాత దృశ్యం ౩పై ఫోకస్ పెట్టనున్నాడు వెంకీ.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870