हिन्दी | Epaper

Priyamani: హాలీవుడ్ ఎంట్రీకు సిద్ధం..ఇండో-అమెరికన్ సినిమాలో లీడ్ రోల్

Pooja
Priyamani: హాలీవుడ్ ఎంట్రీకు సిద్ధం..ఇండో-అమెరికన్ సినిమాలో లీడ్ రోల్

Priyamani: టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న నటి ప్రియమణి ఇప్పుడు హాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ఇండో-అమెరికన్ ప్రాజెక్ట్‌లో ఆమె ప్రధాన పాత్రకు ఎంపికైంది. ఈ అంతర్జాతీయ చిత్రంలో బాలీవుడ్ నటుడు మోహిత్ రైనాతో కలిసి నటించనుంది.

Read Also: Nandamuri TarakaRatna: తారకరత్న వర్ధంతి: సాయిరెడ్డి భావోద్వేగ ట్వీట్

Priyamani
Priyamani: Ready for Hollywood entry..lead role in Indo-American movie

మోహిత్ రైనాతో కలిసి చిత్రంలో నటించనున్న టాలీవుడ్ స్టార్

ఈ చిత్రానికి హర్ష్ మహదేశ్వర్ దర్శకత్వం వహించనుండగా, అమెరికాకు చెందిన రెడ్ బైసన్ ప్రొడక్షన్స్‌తో పాటు ముంబైకి చెందిన అజూర్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించాయి.

సినిమా కథ భారతీయ–అమెరికన్ సంస్కృతుల నేపథ్యంతో, ఒక వలస కుటుంబం అనుభవించే భావోద్వేగ ప్రయాణాన్ని ఆధారంగా రూపొందుతోంది. హాలీవుడ్ హిట్ చిత్రాల్లో పని చేసిన ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ
2:13

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

విజయ్ పార్టీలోకి త్రిష?

విజయ్ పార్టీలోకి త్రిష?

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్
0:33

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్

ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

చిరంజీవి సినిమాలో రాశీ ఖన్నా?

చిరంజీవి సినిమాలో రాశీ ఖన్నా?

టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా

టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీపై అనిరుధ్ అప్‌డేట్!

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీపై అనిరుధ్ అప్‌డేట్!

📢 For Advertisement Booking: 98481 12870