हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

TeluguCinema: నువ్వు నాకు నచ్చావ్’కు 25 ఏళ్లు.. జనవరి 1న గ్రాండ్ రీ రిలీజ్

Pooja
TeluguCinema: నువ్వు నాకు నచ్చావ్’కు 25 ఏళ్లు.. జనవరి 1న గ్రాండ్ రీ రిలీజ్

విక్టరీ వెంకటేష్ హీరోగా(TeluguCinema) విజయ భాస్కర్ దర్శకత్వంలో, స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఎవర్‌గ్రీన్ హిట్ చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’ విడుదలై 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జనవరి 1న మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సినిమా టీమ్ ఆనాటి మధుర అనుభవాలను గుర్తు చేసుకుంది.

Read Also: Toxic Movie: ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల

TeluguCinema
TeluguCinema

ఈ చిత్రంలో వెంకటేష్(TeluguCinema) తన పాత్రను పూర్తిగా జీవించి చూపించారని నిర్మాత స్రవంతి రవికిషోర్ ప్రశంసించారు. కాలాన్ని దాటి ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్న సినిమాకు నిర్మాతగా ఉండటం తనకు గర్వకారణమని తెలిపారు. అలాగే రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూ, మనసును హత్తుకునే ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మరోసారి థియేటర్లలో అదే మేజిక్ కొనసాగించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870