हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

ట్రెండ్ అవుతున్న తారక్ కొత్త సినిమా టైటిల్

Divya Vani M
ట్రెండ్ అవుతున్న తారక్ కొత్త సినిమా టైటిల్

ట్రెండ్ అవుతున్న తారక్ కొత్త సినిమా టైటిల్ కొంత మంది హీరోలకు సినిమా టైటిల్ ఫిక్స్ చేయడం పెద్ద సవాల్‌గా మారుతుంది.షూటింగ్ చివరిదశలో ఉన్నా సరైన పేరు కోసం దర్శకులు తంటాలు పడుతుంటారు.కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం వేరే కథ.ఆయన సినిమాలకు టైటిల్స్ అనౌన్స్ చేసే నిమిషమే ట్రెండ్ అవుతాయి.ఇప్పుడే రాబోయే సినిమాల కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వేడెక్కిస్తున్నారు.స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ ఎంతో కీలకం.ఆ పేరు పవర్‌ఫుల్‌గా, ఇంపాక్ట్‌తో ఉండాలి.ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే,మరింత స్పెషల్. గత సినిమాలు చూసినా ఇదే కనిపిస్తుంది.అరవింద సమేత వీరరాఘవ, దేవర, వార్ 2—ఇవన్నీ ఫ్యాన్స్‌కి పుల్ ఎనర్జీ ఇచ్చిన టైటిల్స్. దేవర టైటిల్‌కి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలిసిందే. ఇప్పుడు అదే రేంజ్‌లో రాబోయే సినిమాలకు కూడా గట్టిగానే టైటిల్స్ లాక్ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా కోసం డ్రాగన్ అనే టైటిల్ ఖరారైందని టాక్. ప్రశాంత్ నీల్ అంటే మాస్ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

ట్రెండ్ అవుతున్న తారక్ కొత్త సినిమా టైటిల్
ట్రెండ్ అవుతున్న తారక్ కొత్త సినిమా టైటిల్

ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా కోసం డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.జీఎఫ్ సలార్ తరహాలో స్టైల్‌తో, మాస్‌తో మిక్స్ అయిన కథతో వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.స్తుతానికి ఎన్టీఆర్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌లో దేవర, వార్ 2, డ్రాగన్ ఉన్నాయి. అయితే వీటితో పాటు మరో సినిమాను కూడా ఎన్టీఆర్ లైన్‌లో పెట్టారని సమాచారం. కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో కలిసి ఓ సినిమాకు ఓకే చెప్పారని టాక్. ఈ సినిమాకు ROCK అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దేవర, డ్రాగన్, వార్ 2 టైటిల్స్ క్రేజ్ తెచ్చుకున్న నేపథ్యంలో, రాక్ కూడా అదిరిపోయే టైటిల్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది.

ఎన్టీఆర్ సినిమాలకు టైటిల్స్ ఖచ్చితంగా బలంగా, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి.ప్రతి టైటిల్ వెనుక ఒక స్ట్రాటజీ ఉంది. దేవర టైటిల్, కోడెల సాహిత్యానికి తగ్గట్లు ఉండగా, డ్రాగన్ ఇంటెన్స్ యాక్షన్‌ను సూచిస్తుంది.ఇక ROCK కూడా ఇదే తరహాలో ఉండొచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.ఇప్పటికే దేవర నుండి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ టీజర్ ఎన్టీఆర్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. డ్రాగన్ లో కూడా ఫుల్ మాస్ అవతార్‌లో కనపడనున్నాడని టాక్. ఇక నెల్సన్ డైరెక్షన్‌లో వచ్చే సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఎన్టీఆర్ వరుసగా బిగ్ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళ్తున్నాడు. దేవర,వార్ 2, డ్రాగన్, రాక్ లాంటి ప్రాజెక్ట్స్ లైనప్‌లో ఉన్నాయి. ప్రతీ సినిమా టైటిల్ నిమిషాల్లో ట్రెండ్ అవుతోంది.ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోతున్నారు. మరి ఇంకెన్ని అప్‌డేట్స్ వస్తాయో చూడాలి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870