हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Shivaji Comments: హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్

Pooja
Current image: shivaji comments

‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివాజీ(Shivaji Comments) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా హీరోయిన్ల వేషధారణ, డ్రెస్సింగ్ సెన్స్‌పై ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, ముందుగా యాంకర్ వేషధారణను ప్రశంసించిన అనంతరం హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మహిళల అసలైన అందం సంప్రదాయ దుస్తుల్లోనే, గౌరవాన్ని ప్రతిబింబించే వేషధారణలోనే కనిపిస్తుందని ఆయన అన్నారు. బహిరంగంగా అతిగా కనిపించే దుస్తులు ధరిస్తే గౌరవం తగ్గే అవకాశముంటుందని వ్యాఖ్యానించారు.

Read Also: Madhavan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

Shivaji comments

శివాజీ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో హాట్ డిబేట్

“అందం అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. గౌరవం కూడా కలిసే ఉండాలి. ఒక స్థాయి వరకు గ్లామర్ బాగుంటుంది. కానీ ఆ హద్దు దాటితే విమర్శలు తప్పవు” అంటూ తన అభిప్రాయాన్ని శివాజీ వివరించారు. అలాగే స్త్రీ స్వేచ్ఛ అంశాన్ని ప్రస్తావిస్తూ, స్వేచ్ఛ అనేది ఎంతో విలువైనదని, దాన్ని మనమే తగ్గించుకునే పరిస్థితి రాకూడదని అన్నారు.

పాత తరం నటీమణులు సావిత్రి, సౌందర్యలు గౌరవప్రదమైన వేషధారణతోనే ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని శివాజీ(Shivaji Comments) గుర్తు చేశారు. ప్రస్తుత తరం నటీమణుల్లో రష్మిక మందన్న వంటి వారు కూడా తమదైన గుర్తింపును సాధించారని అన్నారు. అంతర్జాతీయ వేదికలపై కూడా సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలకే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని వ్యాఖ్యానించారు.

అయితే, శివాజీ ఉపయోగించిన కొన్ని పదాలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయం వ్యక్తపరచడం తప్పు కాదని, కానీ మాటల ఎంపిక మరింత సంయమనంతో ఉండాల్సిందని కొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు ఆయన మాటలకు మద్దతుగా నిలిచే వారు కూడా ఉన్నారు. ఇక శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ చిత్రం ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సామాజిక అసమానతలు, కుల వ్యవస్థ వంటి సున్నిత అంశాలను స్పృశిస్తూ తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ చిత్రాల నిర్మాత రవీంద్ర బెనర్జీ నిర్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

రణ్‌వీర్ సింగ్ హిట్ ‘ధురంధర్’ తెలుగు వెర్షన్ త్వరలోనే?…

రణ్‌వీర్ సింగ్ హిట్ ‘ధురంధర్’ తెలుగు వెర్షన్ త్వరలోనే?…

అందుకే ప్రజలు ఓటీటీలకు వెళ్తున్నారు: నటుడు శివాజీ

అందుకే ప్రజలు ఓటీటీలకు వెళ్తున్నారు: నటుడు శివాజీ

‘డేవిడ్ రెడ్డి’లో గెస్ట్ రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన మనోజ్

‘డేవిడ్ రెడ్డి’లో గెస్ట్ రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన మనోజ్

నాగచైతన్య–శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?

నాగచైతన్య–శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?

📢 For Advertisement Booking: 98481 12870