हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Latest News: Pawan Kalyan: దర్శకుడు సుజిత్‌కు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

Anusha
Latest News: Pawan Kalyan: దర్శకుడు సుజిత్‌కు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన భారీ యాక్షన్ మూవీ ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో, పవన్ కళ్యాణ్, చిత్ర దర్శకుడు సుజిత్ (Sujeeth)కు అద్భుతమైన బహుమతిని అందించారు. ‘ఓజీ’ సాధించిన అద్భుత విజయానికి సంతోషించిన పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్‌కు లగ్జరీ కారు ని బహుమతిగా ఇచ్చారు. ప్ర‌ముఖ కార్ల కంపెనీ లాండ్ రోవ‌ర్‌ కి చెందిన‌ రేంజ్ రోవ‌ర్ (Range rover) ల‌గ్జ‌రీ కారుని సుజిత్‌కి గిప్ట్‌గా ఇచ్చాడు. కాగా ఈ విష‌యాన్ని సుజిత్ ఎక్స్ వేదిక‌గా పంచుకున్నాడు.

Read Also: Bigg Boss 9: నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల

ఆయనతో పనిచేయడం అద్భుతం

లాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారును అందుకున్న సుజిత్, తన ఆనందాన్ని, కృతజ్ఞతను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. చిన్ననాటి నుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానిగా ఉండి, ఈ క్షణం వరకు ఆయనతో పనిచేయడం అద్భుతమని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని సుజిత్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870