हिन्दी | Epaper

Allu Arjun protocol viral : అల్లు అర్జున్ 42 రూల్స్? అసలు నిజం ఏమిటి?

Sai Kiran
Allu Arjun protocol viral : అల్లు అర్జున్ 42 రూల్స్? అసలు నిజం ఏమిటి?

Allu Arjun protocol viral : ఐకాన్ స్టార్ Allu Arjun పేరు ప్రస్తుతం సినిమాల వల్ల కాదు, “42 పాయింట్స్ ప్రోటోకాల్” కారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక పాడ్‌కాస్ట్‌లో మీడియా సేల్స్ లీడర్ కావేరీ బారువా, అల్లు అర్జున్‌ను కలవడానికి ముందు 42 నియమాల జాబితా ఇచ్చారని వెల్లడించారు.

ఆ జాబితాలో కళ్లలోకి నేరుగా చూడకూడదు, అనుమతి లేకుండా హ్యాండ్‌షేక్ చేయకూడదు, ఫోన్లు తీసుకురావద్దు, ముందే ఆమోదించిన ప్రశ్నలే అడగాలి వంటి షరతులు ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెటిజన్లు దీనిని “అల్లు అర్జున్ ప్రోటోకాల్”గా పిలవడం ప్రారంభించారు.

Read Also: T20WC: ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

అయితే ఇప్పటివరకు ఈ నియమాలపై ఎలాంటి (Allu Arjun protocol viral) అధికారిక ఆధారం లేదు. అల్లు అర్జున్ గానీ, ఆయన టీమ్ గానీ స్పందించలేదు. ఇదే సమయంలో Pushpa 2 ప్రమోషన్ల సమయంలో అభిమానులతో స్నేహపూర్వకంగా మెలిగిన ఆయన వీడియోలు వైరల్ కావడం గమనార్హం. కాబట్టి ఈ 42 నియమాలు నిజమా? లేక కేవలం అపోహలా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

📢 For Advertisement Booking: 98481 12870