हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Rajendra Prasad: పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం

Aanusha
Rajendra Prasad: పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం

ప్రముఖ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, తన జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ గౌరవం కేవలం తనకు మాత్రమే కాదని, తెలుగు హాస్యానికి, వినోదాన్ని ఆస్వాదించే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

Read Also: Anil Ravipudi: 9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..

Actor Rajendra Prasad is happy about the Padma Shri award
Actor Rajendra Prasad is happy about the Padma Shri award

దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

కళలను గౌరవించి, తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.గత 48 ఏళ్లుగా ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమే ఈ స్థాయి గుర్తింపునకు కారణమని ఆయన (Rajendra Prasad) అన్నారు. “నాలాంటి నటుడిని మీ ఇంటి మనిషిలా ఆదరించి, ‘నటకిరీటి’ని చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను” అని రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తనను ఎప్పుడూ నవ్విస్తూ ఉండమని దీవించిన ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..

9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: నటుడు
1:36

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది: నటుడు

పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన ఐకాన్ స్టార్

పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన ఐకాన్ స్టార్

‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌ రిలీజ్.. గంభీర లుక్‌తో గూస్‌బంప్స్

‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌ రిలీజ్.. గంభీర లుక్‌తో గూస్‌బంప్స్

అత్యాచారం కేసు.. దురంధర్ నటుడి అరెస్టు?

అత్యాచారం కేసు.. దురంధర్ నటుడి అరెస్టు?

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?

ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?

రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

నితిన్ కొత్త సినిమా ప్రకటన?

నితిన్ కొత్త సినిమా ప్రకటన?

అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా

అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా

మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న హీరో నారా రోహిత్
1:10

మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న హీరో నారా రోహిత్

రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య?

రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య?

📢 For Advertisement Booking: 98481 12870