Cindyana Santangelo

Cindyana Santangelo : ప్రముఖ నటి హఠాన్మరణం

హాలీవుడ్ నటి, మోడల్, డాన్సర్ సిండ్యానా శాంటాంజెలో (58) ఆకస్మికంగా మరణించారు. ఆమె నివాసంలో మెడికల్ ఎమర్జెన్సీ సంభవించడంతో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించారు.

అనుమానాస్పద పరిస్థితులు

శాంటాంజెలో ఇటీవల కాస్మెటిక్ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే, వాటి ప్రభావం వల్లే మరణం సంభవించిందా అనే అంశంపై స్పష్టత లేదు. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ షెరీఫ్ విభాగం ఈ మరణాన్ని దర్యాప్తు చేస్తోంది.

Cindyana Santangelo2
Cindyana Santangelo2

శాంతాంజెలో సినీ ప్రస్థానం

మొదట నర్తకిగా కెరీర్ ప్రారంభించిన శాంటాంజెలో, ప్రముఖ MTV మ్యూజిక్ వీడియోలలో నటించి గుర్తింపు పొందారు. ఆమె Married With Children, ER, CSI: Miami వంటి షోలలో నటించారు.

అభిమానుల సంతాపం

ఆమె మరణం పట్ల అభిమానులు, స్నేహితులు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. ఆమె జీవితాన్ని స్మరించుకుంటూ మిత్రులు భావోద్వేగ పోస్టులు షేర్ చేస్తున్నారు.

Related Posts
తెలంగాణలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
goods train

ఇటీవల కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక సమస్య , డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతూ ..ఆస్థి , ప్రాణ నష్టం వాటిల్లుతుంది. Read more

Araku Coffee : అరకు కాఫీ గురించి గతంలో ప్రస్తావించిన ప్రధాని మోదీ
Araku Coffee అరకు కాఫీ గురించి గతంలో ప్రస్తావించిన ప్రధాని మోదీ

Araku Coffee : అరకు కాఫీ గురించి గతంలో ప్రస్తావించిన ప్రధాని మోదీ అరకు కాఫీ ప్రాముఖ్యతను మరింత పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం Read more

దువ్వాడ పై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు
Complaints against Duvvada Srinivas at several police stations

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పై దువ్వాడ Read more

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: టీపీసిసి చీఫ్ మహేష్ కుమార్
Jeevan Reddy comments are personal. TPCC chief Mahesh Kumar

హైదరాబాద్‌: గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయని జీవన్ రెడ్డి తెలిపారు. పార్టీ విధానాలకు సంబంధించి ఫిరాయింపులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *