ram mandir

అయోధ్య రామమందిరం ప్రధాన పూజారికి బ్రెయిన్ స్ట్రోక్… పరిస్థితి విషమం

1992లో రామ జన్మభూమి వద్ద బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత, తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా వ్యవహరించారు. ఇటీవల అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలోనూ సత్యేంద్ర దాస్ ప్రముఖ పాత్ర వహించారు. ప్రస్తుతం రామ మందిరానికి ఆయనే ప్రధాన పూజారి.ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

poojari

కొన్నాళ్లుగా షుగర్, బీపీతో బాధపడుతున్న ఆయన నిన్న (ఫిబ్రవరి 2) లక్నోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. అయితే తమ చికిత్సకు సత్యేంద్ర దాస్ స్పందిస్తున్నారని డాక్టర్లు వెల్లడించారు.సత్యేంద్ర దాస్ వయసు 85 సంవత్సరాలు.

Related Posts
వరల్డ్ స్ట్రోక్ డే 2024: స్ట్రోక్ సంఘటనలు పెరుగుతున్నందున పునరావాస మరియు పునరుద్ధరణ కేంద్రాల యొక్క అత్యవసర అవసరాన్ని వెల్లడించిన హెచ్‌సిఏహెచ్
World Stroke Day 2024. HCAH reveals urgent need for rehabilitation and recovery centers as stroke incidence rises

హైదరాబాద్: ప్రపంచ స్ట్రోక్ డే 2024 న, తెలంగాణలో స్ట్రోక్ కేసుల ప్రాబల్యం పై ప్రధానంగా దృష్టి సారించింది , ఇది రక్తపోటు, మధుమేహం, ధూమపానం మరియు Read more

హైదరాబాద్‌లోని HICCలో టాప్ 3 వీడియో గేమింగ్ డెవలపర్ ప్రారంభం
Launch of Top 3 Video Gaming Developer at HICC Hyderabad

గేమింగ్ డెవలపర్‌లు, గేమింగ్ స్టూడియోలు, పరిశ్రమ నిపుణులు మరియు గేమింగ్ ఔత్సాహికులతో సహా 6000+ మంది పాల్గొనేవారు IGDC 2024 మొదటి రోజున కలుసుకున్నారు.. హైదరాబాద్‌: గేమ్ Read more

Day In Pics: న‌వంబ‌రు 28, 2024
today pics 28 11 24 copy

రాంచీలో గురువారం జార్ఖండ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేస్తున్న హేమంత్ సోరెన్‌ గోవాలో జ‌రుగుతున్న 55వ IFFI 2024 వేడిక‌పై గురువారం మీడియాతో మ‌మలయాళ చిత్రం ‘ఆడుజీవితం’ బృందం Read more

అంతర్వేదికి కేంద్రం శుభవార్త!
temple

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి రాష్ట్రానికి వరుసగా సంస్థల్ని కేటాయిస్తున్నకేంద్ర ప్రభుత్వం తాజాగా కోనసీమ జిల్లాలోని నదీ ముఖద్వారం అంతర్వేదికి శుభవార్త చెప్పింది. అంతర్వేదికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *