हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Veg Burji : వెజ్‌ బుర్జీ ఎలా తయారు చేయాలో చూద్దామా?

Sudha
Veg Burji : వెజ్‌ బుర్జీ ఎలా తయారు చేయాలో చూద్దామా?

వెజ్ బుర్జీ (Veg Burji)అంటే కేవలం ఆరోగ్యకరమైనదే (Healthy) కాకుండా, వేగంగా తయారయ్యే ఒక రుచికరమైన వంటకం. ఇది బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, లేదా డిన్నర్‌కి పర్ఫెక్ట్. వెజ్ బుర్జీ (Veg Burji) ముఖ్యంగా రొటీ, చపాతీ, బ్రెడ్‌తో అదిరిపోయే కాంబినేషన్.

కావలసిన పదార్దాలు

శనగపిండి: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, టమాటా: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: అర టీస్పూన్‌, గరం మసాలా: అర టీస్పూన్‌, మిరియాల పొడి: పావు టీస్పూన్‌, కారం: ఒక టీస్పూన్‌, ధనియాల పొడి: ఒక టీస్పూన్‌, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి: అర టీస్పూన్‌, పసుపు: అర టీస్పూన్‌, కొత్తిమీర తురుము: కొద్దిగా, నూనె: అర కప్పు, ఉప్పు: తగినంత, వంటసోడా: చిటికెడు, నిమ్మరసం: రెండు టీస్పూన్లు.

Veg Burji : వెజ్‌ బుర్జీ ఎలా తయారు చేయాలో చూద్దామా?
Veg Burji : వెజ్‌ బుర్జీ ఎలా తయారు చేయాలో చూద్దామా?


తయారుచేసే విధానం

ఒక గిన్నెలో శనగపిండి, కొద్దిగా ఉప్పు, వంటసోడా వేసి నీళ్లుపోసి కొంచెం జారుగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి తరుగు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి నూనెలో దోరగా వేయించాలి. బాగా వేగాక.. చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నని మంటపై అయిదు నిమిషాలు మగ్గించాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అందులో వేసి, కదపకుండా మూతపెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి. గరిటెతో కదుపుతూ ముక్కలు ముక్కలుగా చేస్తూ బాగా వేయించాలి. చివరగా కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసుకుంటే నోరూరించే వెజ్‌ బుర్జీ (Veg Burji)సిద్ధం.

వెజ్‌ బుర్జీ ఎందుకు తినాలి?

శాకాహారులకు మంచి ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు అందించే హెల్తీ ఆప్షన్. రొటీ, చపాతీ, బ్రెడ్‌తో తినచ్చు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు

ఒక్క కప్ వెజ్‌ బుర్జీ లో ఎంత ప్రోటీన్ ఉంటుంది?

సాధారణంగా తయారుచేసే ఒక కప్ వెజ్ బుర్జీ (దాదాపు 150–200 గ్రాములు) ప్రోటీన్ ఉంటుంది.

Read hindi: hindi.vaartha.com

Read Also:Spiny Gourd: ఈ సీజ‌న్‌లో లభించే అడవి కాక‌ర ఆరోగ్యానికి మంచిది

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870