हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Sleeplessness : రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌క‌పోతే ఏమ‌వుతుంది..?

Sudha
Latest Telugu news : Sleeplessness : రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌క‌పోతే ఏమ‌వుతుంది..?

నిద్ర అనేది మ‌నషి శ‌రీరానికి అత్య‌వ‌స‌రం. స‌రైన మోతాదులో నీళ్ల‌ను తాగ‌డం, వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం కూడా అంతే అవ‌స‌రం. నిద్రించ‌డం వ‌ల్ల మెదడు పున‌రుత్తేజం చెందుతుంది. మెద‌డు క‌ణాలు మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతాయి. రోజంతా మ‌నం చేసే ప‌నుల‌ను జ్ఞాప‌కాల రూపంలో మెద‌డు భ‌ద్ర‌ప‌రుచుకునేందుకు నిద్ర ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న జ్ఞానం, తెలివితేట‌లు, నైపుణ్యాల‌ను మెరుగు ప‌రిచేందుకు మెద‌డుకు నిద్ర అవ‌స‌రం అవుతుంది. నిద్ర వ‌ల్ల శ‌రీరం కూడా త‌న భాగాల‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. ముఖ్యంగా క‌ణజాలాలు మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతాయి. కండ‌రాలు, క‌ణాలు నిర్మాణ‌మ‌వుతాయి. నిద్ర వ‌ల్ల శ‌రీరం వ్య‌ర్థాల‌ను సుల‌భంగా బ‌య‌ట‌కు పంపిస్తుంది. హార్మోన్లు స‌క్ర‌మంగా ప‌నిచేస్తాయి. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. ఇలా నిద్ర వ‌ల్ల మ‌న‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది.

Sleeplessness : రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌క‌పోతే ఏమ‌వుతుంది..?
Sleeplessness : రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌క‌పోతే ఏమ‌వుతుంది..?

దుష్ప‌రిణామాలు ఎదుర‌వుతాయి

అయితే రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు క‌చ్చితంగా నిద్రించాల్సి ఉంటుంది. నిద్ర అనేది వ్య‌క్తిని, వ‌య‌స్సును, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఒక వ్య‌క్తి రోజుకు ఎన్ని గంట‌ల‌పాటు నిద్రించాలి అనే స‌మ‌యం మారుతుంది. సాధార‌ణంగా రోజుకు 6 నుంచి 8 గంట‌ల పాటు అయినా స‌రే నిద్రించాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే స‌రిగ్గా నిద్రించ‌క‌పోతే (Sleeplessness)అనేక దుష్ప‌రిణామాలు ఎదుర‌వుతాయి. మెద‌డు ప‌నితీరు మంద‌గిస్తుంది. చురుగ్గా ఉండ‌లేక‌పోతారు. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త త‌గ్గుతాయి. మ‌తిమ‌రుపు పెరుగుతుంది. ఏ విష‌యంపై ధ్యాస పెట్ట‌లేక‌పోతుంటారు. ఆస‌క్తిగా అనిపించ‌దు. ఎల్ల‌ప్పుడూ ఆందోళ‌న‌, కంగారు, విసుగు ఉంటాయి. నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డంలో అల‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. బ‌ద్ద‌కంగా ఉంటారు. రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. ఆక‌లి పెరుగుతుంది. అతిగా ఆహారం తింటారు. దీంతో బ‌రువు పెరుగుతారు.

శ‌రీరం విష‌తుల్యం

దీర్ఘ‌కాలంలో నిద్ర‌లేమి (Sleeplessness)స‌మ‌స్య ఉంటే అది తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. నిద్ర‌లేమి (Sleeplessness)వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం పొంచి ఉంటుంది. జీవ‌క్రియ‌లు మంద‌గిస్తాయి. టైప్ 2 డ‌యాబెటిస్ వచ్చే అవ‌కాశాలు పెరుగుతాయి. మాన‌సిక ఆరోగ్యం స‌న్న‌గిల్లుతుంది. శ‌రీరం వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌లేక‌పోతుంది. దీంతో శ‌రీరం విష‌తుల్యంగా మారి రోగాలు వ‌స్తాయి. క‌నుక ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించాల్సి ఉంటుంది. అయితే నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ వ్యాయామం చేయ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న‌ను తగ్గించుకోవ‌డం వంటి ప‌నులు చేస్తే ఫ‌లితం ఉంటుంది. అలాగే కొన్ని ర‌కాల ఆహారాల‌ను రాత్రి పూట తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఉప‌యోగం ఉంటుంది. ఆ ఆహారాల‌ను తీసుకుంటే నిద్ర‌ను ప్రోత్స‌హిస్తాయి. దీంతోపాటు ప‌లు పోష‌కాల‌ను కూడా అందిస్తాయి.

Sleeplessness : రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌క‌పోతే ఏమ‌వుతుంది..?
Sleeplessness : రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌క‌పోతే ఏమ‌వుతుంది..?

కొన్ని చిట్కకాలు ..

రాత్రి పూట నిద్ర స‌రిగ్గా ప‌ట్టాలంటే ట్రిప్టోఫాన్‌, మెల‌టోనిన్‌, మెగ్నిషియం, పొటాషియం వంటి పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ ఒత్తిడి, ఆందోళ‌న‌ను తగ్గించి మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. దీంతో నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. ట్రిప్టోఫాన్ ల‌భించాలంటే రాత్రి పూట పాల‌ను తాగాలి. చికెన్‌, కోడిగుడ్లు, చీజ్‌, ప‌ల్లీలు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, టోఫు వంటి ఆహారాల‌ను తీసుకుంటే మెల‌టోనిన్ ల‌భిస్తుంది. వాల్ న‌ట్స్‌, పిస్తా కూడా మేలు చేస్తాయి. చెర్రీ పండ్ల‌ను తింటున్నా కూడా ఉప‌యోగం ఉంటుంది. అలాగే బాదంపప్పు, పాల‌కూర‌, అవ‌కాడో, అర‌టి పండ్ల‌ను తింటుంటే మెగ్నిషియం ల‌భిస్తుంది. ఇది కూడా నిద్ర‌ను ప్రోత్స‌హిస్తుంది. చిల‌గ‌డ‌దుంప‌లు, ఓట్ మీల్‌, బ్రౌన్ రైస్‌, క‌మోమిల్ టీ వంటి వాటిని తీసుకుంటున్నా ఎంత‌గానో ఉప‌యోగం ఉంటుంది. అయితే వీటిని రాత్రి నిద్ర‌కు ఒక గంట ముందు తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. ఇలా నిద్ర‌లేమిని త‌గ్గించుకోవ‌చ్చు. రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు క‌చ్చితంగా నిద్రించ‌వ‌చ్చు.

నిద్రలేమి వ్యాధి పేరు ఏమిటి?

“నిద్రలేమి వ్యాధి”కి ప్రాథమిక పేరు నిద్రలేమి, ఇది ఒక సాధారణ నిద్ర రుగ్మత, దీనిలో వ్యక్తులు నిద్రపోవడం లేదా నిద్రపోవడంలో ఇబ్బంది పడతారు. నిద్రలేమి అనేది అత్యంత గుర్తింపు పొందిన పదం అయితే, స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస తీసుకోవడంలో సమస్యలు), రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ (కాళ్ళు కదిలించాలనే కోరిక) మరియు నార్కోలెప్సీ (పగటిపూట తీవ్రమైన నిద్రపోవడం) వంటి ఇతర పరిస్థితులు కూడా విశ్రాంతి నిద్రను నిరోధించే నిద్ర రుగ్మతలే.

నిద్రలేని రాత్రులకు నివారణ ఏమిటి?

నిద్రలేమిని ఎదుర్కోవడానికి, క్రమం తప్పకుండా నిద్ర షెడ్యూల్‌ను ఏర్పాటు చేసుకోండి, వెచ్చని స్నానాలు వంటి కార్యకలాపాలతో విశ్రాంతి తీసుకునే నిద్రవేళ దినచర్యను రూపొందించండి మరియు మీ పడకగది చీకటిగా, నిశ్శబ్దంగా మరియు చల్లగా ఉండేలా చూసుకోండి. ఎలక్ట్రానిక్స్ మరియు కెఫిన్‌కు గురికావడాన్ని పరిమితం చేయండి, పడుకునే ముందు భారీ భోజనం మానుకోండి మరియు క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనండి, కానీ నిద్రవేళకు దగ్గరగా ఉండకూడదు. మీరు చమోమిలే లేదా వలేరియన్ రూట్ వంటి సహజ నివారణలను కూడా ప్రయత్నించవచ్చు లేదా నిద్రలేమికి దోహదపడే ప్రిస్క్రిప్షన్ మందులు లేదా అంతర్లీన ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యుడిని సంప్రదించడాన్ని పరిగణించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870