हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Kidneys Health : ఈ పండ్ల‌ను తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.. అవి ఏమిటో తెలుసా..

Sudha
Kidneys Health : ఈ పండ్ల‌ను తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.. అవి ఏమిటో తెలుసా..

ఇటీవల కాలంలో ప్రజలలో కిడ్నీ సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. యువత నుండి వృద్ధుల వరకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ఆరోగ్య శైలిలో మార్పులు, అపరిపక్వ ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో నిర్లక్ష్యం వంటి అనేక అంశాలు దీనికి కారణమవుతున్నాయి. అయితే కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు చికిత్స తీసుకోవ‌డంతోపాటు ఆహారం విష‌యంలోనూ మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని ర‌కాల పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల్లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోయి కిడ్నీల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. కొన్ని ర‌కాల పండ్ల‌ (fruits)ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ప‌రిస్థితి మెరుగు ప‌డుతుంది. అలాగే కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవ‌చ్చు. కిడ్నీలు ఆరోగ్యం (Kidneys Health) గా ఉండాలంటే కొన్ని ర‌కాల పండ్ల‌ను రోజూ తినాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 Kidneys Health : ఈ పండ్ల‌ను తింటే  కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.. అవి ఏమిటో తెలుసా..
Kidneys Health : ఈ పండ్ల‌ను తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.. అవి ఏమిటో తెలుసా..

అన్ని రకాల బెర్రీలు..

బెర్రీ పండ్ల జాతికి చెందిన రాస్ప్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, క్రాన్ బెర్రీల‌ను త‌ర‌చూ తింటుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పండ్ల‌లో పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్ అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిల్లో ఉండే ఆంథో స‌య‌నిన్స్‌, ఎల్లాజిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల వాపుల‌ను త‌గ్గిస్తాయి. క‌ణాలు డ్యామేజ్ అవ‌కుండా ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. క్రాన్ బెర్రీల‌ను తిన‌డం వ‌ల్ల మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కిడ్నీల‌పై ప‌డే భారం కూడా త‌గ్గుతుంది. అయితే ఈ పండ్ల‌ను నేరుగానే తినాలి. డ్రై ఫ్రూట్స్ రూపంలో, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన‌వి తిన‌కూడ‌దు. లేదంటే ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌వు. అలాగే యాపిల్ పండ్ల‌ను తింటున్నా కూడా కిడ్నీల‌కు (Kidneys Health) ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. యాపిల్ పండ్ల‌లోనూ పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్ ఉంటాయి. ఇవి కిడ్నీల‌కు మేలు చేస్తాయి. ఈ పండ్ల‌లో పెక్టిన్ అనే ఫైబ‌ర్ ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌, షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. దీంతో కిడ్నీల‌పై ప‌డే భారం త‌గ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. యాపిల్ పండ్ల‌ను రోజూ ఒక‌టి చొప్పున తింటుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది.

 Kidneys Health : ఈ పండ్ల‌ను తింటే  కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.. అవి ఏమిటో తెలుసా..
Kidneys Health : ఈ పండ్ల‌ను తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.. అవి ఏమిటో తెలుసా..

పైనాపిల్ పండ్లు

ద్రాక్ష పండ్ల‌లోనూ పొటాషియం అధికంగానే ఉంటుంది. అలాగే రెస్వెరెట్రాల్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీని వ‌ల్ల కిడ్నీలు వాపుల‌కు గురికాకుండా ఉంటాయి. ద్రాక్ష పండ్ల‌ను రోజూ ఒక క‌ప్పు మోతాదులో తింటుండాలి. దీంతో మేలు జ‌రుగుతుంది. పైనాపిల్ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి కూడా కిడ్నీల‌ను ఆరోగ్యంగా (Kidneys Health) ఉంచ‌గ‌ల‌వు. పైనాపిల్ పండ్ల‌లో ఉండే పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్ కిడ్నీల‌కు మేలు చేస్తాయి. ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి, బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ కార‌కాలుగా ప‌నిచేస్తాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వాపుల‌కు గురికాకుండా చూసుకోవ‌చ్చు. పైనాపిల్ పండ్ల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకున్నా మేలు జ‌రుగుతుంది.

పుచ్చ‌కాయ‌లు

పుచ్చ‌కాయ‌లు మ‌న‌కు ఇప్పుడు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉంటున్నాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల కిడ్నీల‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. వీటిల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే కిడ్నీల్లో ఉండే టాక్సిన్లు బ‌య‌ట‌కు పోతాయి. ఈ పండ్ల‌లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కిడ్నీల్లో ఉండే క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టాన్ని నివారిస్తుంది. రోజూ ఒక క‌ప్పు మోతాదులో పుచ్చ‌కాయ ముక్క‌ల‌ను తింటుంటే ఎంత‌గానో ఫ‌లితం ఉంటుంది. ఇలా ఈ పండ్ల‌ను రోజూ క‌నీసం రెండింటిని అయినా తింటుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవ‌చ్చు.

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా?

మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 5 మార్గాలు ఆరోగ్యకరమైన మూత్రపిండాలను నిర్వహించడానికి, ఆహారం, వ్యాయామం మరియు అధిక రక్తపోటు లేకుండా మరియు మధుమేహం లేకుండా వంటి ప్రస్తుత పరిస్థితులను నిర్వహించడంపై దృష్టి పెట్టండి. ధూమపానం మరియు అధిక మద్యపానం మానుకోండి.

కిడ్నీ సమస్య నివారణ?

మూత్రపిండాల వైఫల్యానికి చికిత్సతో ఎక్కువ కాలం మరియు ఉత్పాదక జీవితాన్ని గడపడం సాధ్యమవుతుంది. మూత్రపిండాల వైఫల్యం ఉన్నవారికి డయాలసిస్ మరియు మూత్రపిండ మార్పిడి అనే రెండు చికిత్సలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Cucumber Seeds Benifits: కీర‌దోస‌కాయ‌ విత్త‌నాల‌తో ఎన్ని

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సంక్రాంతి పిండివంటలు రుచితో పాటు ఆరోగ్యం

సంక్రాంతి పిండివంటలు రుచితో పాటు ఆరోగ్యం

వంటల్లో రుచి మరియు సౌకర్యం కోసం చిట్కాలు

వంటల్లో రుచి మరియు సౌకర్యం కోసం చిట్కాలు

విట‌మిన్ డి లోపిస్తే ఏమ‌వుతుందో తెలుసా..

విట‌మిన్ డి లోపిస్తే ఏమ‌వుతుందో తెలుసా..

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా… అయితే ఇది తెలుసుకోండి..

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా… అయితే ఇది తెలుసుకోండి..

గట్ హెల్త్ బాగోలేకపోతే జుట్టుకు ఏమవుతుంది?

గట్ హెల్త్ బాగోలేకపోతే జుట్టుకు ఏమవుతుంది?

భోగిమంటలు.. సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా

భోగిమంటలు.. సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా

అల్పాహారం మానేయడం గుండెకు ప్రమాదకరమా?

అల్పాహారం మానేయడం గుండెకు ప్రమాదకరమా?

ఇంటి శుభ్రత, పరిమళానికి సులభమైన సహజ చిట్కాలు

ఇంటి శుభ్రత, పరిమళానికి సులభమైన సహజ చిట్కాలు

ఈ ఫుడ్ తో గుండె సమస్యల్ని దూరం చేయొచ్చు..

ఈ ఫుడ్ తో గుండె సమస్యల్ని దూరం చేయొచ్చు..

ఈ లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీల పనితీరు మందగిస్తున్నట్లే!

ఈ లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీల పనితీరు మందగిస్తున్నట్లే!

చాట్ జీపీటీలో కొత్త హెల్త్ అసిస్టెంట్‌.. ఆరోగ్య సహాయం ఒక క్లిక్ దూరంలో

చాట్ జీపీటీలో కొత్త హెల్త్ అసిస్టెంట్‌.. ఆరోగ్య సహాయం ఒక క్లిక్ దూరంలో

పండుగలో తీపికి బెల్లం ఉపయోగించడం మంచిదే

పండుగలో తీపికి బెల్లం ఉపయోగించడం మంచిదే

📢 For Advertisement Booking: 98481 12870