हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Green Chilli – ప‌చ్చి మిర్చిని రోజుకు ఎన్ని తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో మీకు తెలుసా..

Sudha
Latest Telugu news : Green Chilli – ప‌చ్చి మిర్చిని రోజుకు ఎన్ని తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో మీకు తెలుసా..

భార‌త‌దేశంలో చాలా మంది కారం ప్రియులు ఉంటారు. అధిక శాతం మంది కారంగా ఉండే వంట‌ల‌ను తినేందుకే ఇష్ట‌ప‌డుతుంటారు. అందుక‌నే భార‌తీయుల కూర‌లు చాలా కారంగా ఉంటాయి. ఇత‌ర దేశీయులు మ‌న వంట‌కాల‌ను తినాలంటే అందుక‌నే భ‌య‌ప‌డ‌తారు. అయితే ప్ర‌స్తుతం కారం తినేవారు చాలా త‌గ్గిపోయారు. పిజ్జాలు, బ‌ర్గ‌ర్ల వంటి జంక్ ఫుడ్‌ను తింటూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నారు. ఒక‌ప్పుడు చిన్న‌త‌నంలోనూ కారం అధికంగా తినేవారు. కానీ ఇప్పుడు చిన్నారులు అస‌లు కారం తిన‌డం మానేశారు. కారం తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం ప‌డుతుందని, అల్స‌ర్లు వ‌స్తాయ‌ని చాలా మందిలో ఒక న‌మ్మ‌కం ఉంది. క‌నుక‌నే చాలా మంది కారం తిన‌డం లేదు. అయితే ఇందులో కొంత మాట వాస్త‌వ‌మే అయినా అల్స‌ర్లు వ‌చ్చేందుకు పూర్తిగా కారం తిన‌డ‌మే కార‌ణం కాదు, ఇంకా అనేక కార‌ణాలు కూడా ఉంటాయి. కానీ కారాన్ని రోజూ మోతాదులో తింటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను (Health benefits)పొంద‌వ‌చ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

Green Chilli - ప‌చ్చి మిర్చిని రోజుకు ఎన్ని తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో మీకు తెలుసా..
Green Chilli – ప‌చ్చి మిర్చిని రోజుకు ఎన్ని తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో మీకు తెలుసా..

ఆక‌లి నియంత్ర‌ణ‌

కారం అంటే మనం దీన్ని రెండు ర‌కాలుగా తిన‌వ‌చ్చు. ప‌చ్చి మిర్చి (Green Chilli)లేదా ఎండు కారం. ఈ రెండింటిలో దేన్ని తిన్నా స‌రే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా ప‌చ్చిమిర్చిలో పోష‌కాలు అధికంగా ఉంటాయి. ఇవి అనేక లాభాలను అందిస్తాయి. ప‌చ్చి మిర్చి(Green Chilli)లో క్యాప్సెయిసిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది శ‌రీర మెట‌బాలిజంను పెంచుతుంది. దీంతో క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీని వ‌ల్ల ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉండాల‌నుకునే వారు ప‌చ్చి మిర్చిని తింటుంటే మేలు జ‌రుగుతుంది. ప‌చ్చి మిర్చి(Green Chilli)లో విట‌మిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. దీని వ‌ల్ల సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు

ప‌చ్చి మిర్చిలో ఉండే విట‌మిన్ సి వ‌ల్ల మ‌నం తిన్న ఆహారాల్లో ఉండే ఐర‌న్‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. దీంతో ర‌క్తం వృద్ధి చెందుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. అలాగే విట‌మిన్ సి చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప‌చ్చి మిర్చిని తింటే శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. దీని వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ప‌చ్చి మిర్చిలో ఉండే క్యాప్సెయిసిన్ అనే స‌మ్మేళ‌నం యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఇది తీవ్ర‌మైన నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తుంది. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ప‌చ్చి మిర్చిని తిన‌డం వ‌ల్ల జీర్ణ ర‌సాలు ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి మ‌నం తిన్న ఆహారాన్ని సుల‌భంగా జీర్ణం చేస్తాయి. దీంతో అజీర్తి త‌గ్గుతుంది. ఇలా పచ్చి మిర్చిని తింటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Green Chilli - ప‌చ్చి మిర్చిని రోజుకు ఎన్ని తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో మీకు తెలుసా..
Green Chilli – ప‌చ్చి మిర్చిని రోజుకు ఎన్ని తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో మీకు తెలుసా..

రోజుకు 1 లేదా 2

ప‌చ్చి మిర్చిని తిన‌డం వ‌ల్ల లాభాలు క‌లిగే మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ వీటిని మోతాదులోనే తినాల్సి ఉంటుంది. రోజుకు 1 లేదా 2 ప‌చ్చి మిర్చిని తిన‌వ‌చ్చు. అంత‌కు మించి తింటే దుష్ప‌రిణామాలు సంభ‌విస్తాయి. ప‌చ్చి మిర్చిలో ఉండే క్యాప్సెయిసిన్ శ‌రీరంలో అధిక‌మైతే జీర్ణాశ‌య పొర‌లు దెబ్బ‌తింటాయి. దీని వ‌ల్ల అసిడిటీ, క‌డుపు నొప్పి, విరేచ‌నాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. అందువ‌ల్ల‌నే కొంద‌రు కారం మ‌రీ అతిగా తిన్న‌ప్పుడు ప‌డ‌క విరేచ‌నాలు అవుతాయి. క‌నుక కారం వ‌ల్ల లాభాల‌ను పొందాల‌నుకుంటే దాన్ని మోతాదులోనే తినాల్సి ఉంటుంది. అధికంగా తింటే ఇబ్బందులు వ‌స్తాయ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

పచ్చిమిర్చి కనుగొన్న దేశం?

మిరపకాయలు మధ్య లేదా దక్షిణ అమెరికాలో ఉద్భవించాయి మరియు మొదట మెక్సికోలో సాగు చేయబడ్డాయి. యూరోపియన్ అన్వేషకులు 16వ శతాబ్దం చివరలో కొలంబియన్ ఎక్స్ఛేంజ్‌లో భాగంగా మిరపకాయలను పాత ప్రపంచానికి తీసుకువచ్చారు, ఇది ఆహారం మరియు సాంప్రదాయ వైద్యం కోసం ప్రపంచవ్యాప్తంగా బహుళ రకాలను సాగు చేయడానికి దారితీసింది.

ప్రపంచంలో అత్యధికంగా పచ్చిమిర్చి ఉత్పత్తి చేసేది ఏది?

ప్రపంచవ్యాప్తంగా పచ్చి మిరపకాయలు మరియు పచ్చి మిరపకాయల ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది, ఇది 2023లో 20.559 మిలియన్ మెట్రిక్ టన్నులతో ఇతర దేశాలను మించిపోయింది. మెక్సికో, ఇండోనేషియా మరియు స్పెయిన్ వరుసగా రెండు, మూడు మరియు నాల్గవ స్థానాల్లో ఉన్నాయి.

మిర్చి అతిపెద్ద ఎగుమతిదారు ఎవరు?

ప్రపంచంలోనే అతిపెద్ద మిరపకాయ ఉత్పత్తిదారు మరియు ఎగుమతిదారుగా భారతదేశం ఉండటం వల్లనే ఎర్ర మిరపకాయ ఎగుమతుల్లో దాని ఆధిపత్యం ఏర్పడింది. దేశంలోని వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులు మరియు సారవంతమైన నేలలు పెద్ద ఎత్తున మిరప సాగుకు అనువైనవిగా చేస్తాయి, ఏడాది పొడవునా ఉత్పత్తి మరియు సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mouth-ulcers-prevention-tips/more/cheli/542008/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870